Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

  • November 27, 2025 / 01:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: చిరంజీవి వర్సెస్‌ విజయ్‌… కీర్తి క్లారిటీ ఇచ్చింది.. ఇక వాళ్లు ఆగాల్సిందే!

చిరంజీవి వర్సెస్‌ విజయ్‌.. ఈ పోరు ఇన్నేళ్ల సౌత్‌ ఇండియన్‌ సినిమాలో ఎప్పుడూ లేదు. ఇద్దరు ఒక తరం వాళ్లు కాదు, ఒక వయసు వారు కాదు, ఒక పరిశ్రమకు చెందినవారు కారు. కానీ ఈ పోటీ మొదలైంది. దానికి కారణం ఇద్దరితో కలసి నటించిన ఓ హీరోయిన్‌. విజయ్‌తో హీరోయిన్‌గా, చిరంజీవికి సోదరిగా నటించిన కీర్తి సురేశే దీనికి కారణం. డ్యాన్స్‌ల గురించి మొదలైన టాపిక్‌.. ఆ తర్వాత చిరంజీవి వర్సెస్‌ విజయ్‌ అనేలా అయిపోయింది. దీనిపై ప్రశ్నకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన కీర్తి.. ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసిందని చెప్పాలి.

Keerthy Suresh

కొన్ని నెలల క్రితం ఓ తమిళ ఇంటర్వ్యూలో చిరంజీవి, విజయ్‌లో ఎవరు బెస్ట్ డాన్సర్? అనే ప్రశ్న కీర్తికి ఎదురైంది. దానికి విజయ్ అనే పేరు చెప్పింది కీర్తి. ఆ తర్వాత నెటిజన్లు, ఫ్యాన్స్ పోలికలు మాట్లాడుతూ దాన్ని ఓ పెద్ద వివాదంగా మార్చారు. దాని గురించి ఇటీవల కీర్తి దగ్గర ప్రస్తావిస్తే.. ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని నేను చెప్పలేదు. ఇద్దరూ గొప్ప నటులు. ఆ రోజు ఇంటర్వ్యూలో చిరంజీవి లెజెండ్ అని చెప్పాను. విజయ్ తమిళనాడులో లెజెండ్. ఆ ఇంటర్వ్యూలో నా అభిప్రాయం అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాలనేది నా ఛాయిస్ అని అంది కీర్తి.

chiru vijay

నేను విజయ్‌ సినిమాలు ఎక్కువ చూశాను. అందుకే ఆ పేరు చెప్పి ఉండొచ్చు. అంతే తప్ప చిరంజీవిని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. దీని గురించి నేను చిరంజీవితో డిస్కస్ కూడా చేశాను. నా నిజాయితీని చిరంజీవి మెచ్చుకున్నారు. ఒకవేళ అభిమానుల మనసు నొచ్చుకుంటే.. వాళ్లు హర్ట్ అయితే సారీ చెబుతున్నాను అని క్లారిటీ ఇచ్చింది కీర్తి. ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు అనే పేరుతో మరోసారి ఆ వివాదాన్ని బయటకు తీయడం సరికాదు అనే వాదన ఒకవైపు జరుగుతోంది. మరోవైపు కీర్తి కూడా ఈ విషయంలో నో కామెంట్ అనో, అప్పుడలా అనేశాను, ఇప్పుడు అనవసరం అనేసి ఉంటే మరోసారి చర్చ జరిగేది కాదు. అయినా హర్ట్ అయితే సారీ అందిగా ఇక ఇక్కడితో వదిలేయాలి ఈ విషయం.

‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Vijay Thalapathy

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

9 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

10 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

11 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

13 hours ago

latest news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

8 hours ago
Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

9 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version