Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

  • November 27, 2025 / 12:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్‌ రాంబాయి’… తక్కువ రేటు వర్కవుట్‌ కాలేదు.. ఇప్పుడు ఫ్రీ టికెట్‌ ఆఫర్‌

‘రాజు వెడ్స్‌ రాంబాయి’.. ఈ సినిమా కొబ్బరికాయ నుండి ఇప్పుడు రిలీజ్‌ అనంతరం ప్రచారం వరకు అంతా డిఫరెంట్‌గానే సాగాయి, సాగుతున్నాయి కూడా. సినిమా ఫలితం గురించి టీమ్‌ చూపించిన తెగువ, ప్రచారంలో విసిరిన సవాళ్లు అదిరిపోయాయి. సినిమా ఫలితం తేడాకొడితే అమీర్‌పేట సెంటర్‌లో అర్ధనగ్నం తిరుగుతా అని డైరెక్టర్‌ కామెంట్స్‌ కూడా చేశాడు. ఆ తర్వాత సినిమాకు రూ.99, రూ.105 ధరలు పెడతాం అంటూ మరో ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు అనుకోండి. ఆ వెంటనే తమ సినిమాను తక్కువ చేశారు అంటూ సినిమా నిర్మాతల్లో ఒకరు సెంటిమెంట్‌ టచ్‌ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు.

Raju Weds Rambai

అవును, అయితే ఈ ఆఫర్‌ కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే. ఏపీలో ఈ రోజు మహిళలు ఎవరైనా సరే కొన్ని సెలెక్టడ్‌ థియేటర్ల దగ్గరకు వెళ్లి కౌంటర్‌లో ఉచితంగా టికెట్‌ తీసుకోవచ్చు. ఎంత మంది అనే లిమిట్ లేదు. హౌస్ ఫుల్ అయ్యేదాకా సినిమా టికెట్‌లు తీసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చును థియేటర్ల, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ల నిర్మాతలు చెల్లిస్తారట. దీని కోసం ఏపీ వ్యాప్తంగా 25 థియేటర్లు సిద్ధం చేశారట. ఇంకా తెలంగాణలో ఈ ఆఫర్‌ లేదు అని చెబుతున్నారు.

free tickets for raju weds rambai

ఎందుకంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఈ వారం చాలా కీలకం. వీలైనంత ఈ వారంలోనే రాబట్టుకోవాలి. డిసెంబర్ 5 బాలకృష్ణ – బోయపాటి శ్రీను ‘అఖండ 2: తాండవం’ సినిమా వచ్చేస్తోంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తారని టాక్‌. బాలయ్య సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే మొత్తం థియేటర్లు అటెళ్లిపోతాయి. కాబట్టి ఇప్పుడే వీలైనంత ప్రచారం చేసి.. వసూళ్లు సాధించేయాలి. ఇప్పుడు ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ టీమ్‌ అదే పని చేస్తోంది.

గతంలో చేసిన టికెట్‌ రేటు ప్రచారం వర్కవుట్‌ కాలేదు. రెండ్రోజులకే తిరిగి మామూలు టికెట్లు రేట్లు పెట్టేశారు. మరి ఈ ఆఫర్‌ అయినా రోజంతా ఉంచుతారా? తెలంగాణలో తెస్తారా అనేది చూడాలి.

 ‘మంచు వివావాదాలు’పై మరోసారి రియాక్ట్‌ అయిన మంచు లక్ష్మీ.. ఏమందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raju Weds Rambai

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

trending news

13 hours ago

14 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version