Keerthy Suresh: కిరాక్ లుక్‌లో కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 3, 2022 / 01:17 AM IST

‘మహానటి’ మూవీతో నేషనల్ అవార్డ్ అందుకుని తెలుగుతో పాటు తమిళ్, మలయాళ ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్.. ఆ సినిమా సెన్సేషన్ తర్వాత తన కోసమే లేడి ఓరియంటెడె స్టోరీస్ రాసేవారు.. కట్ చేస్తే ఆ తర్వాత మళ్లీ ‘మహానటి’ లాంటి ఫిల్మ్ పడలేదు.. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, నితిన్ లాంటి యంగ్ హీరోలతోనూ వర్క్ చేసింది..

తమిళ్‌లో విజయ్, విక్రమ్, విశాల్ లాంటి సీనియర్, యంగ్ హీరోలతోనూ నటించింది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ లో చిరు చెల్లెలిగా నటిస్తోంది.. నేచురల్ స్టార్ నానితో ‘దసరా’ మూవీ చేస్తుంది.. తమిళనాట ఫాహద్ ఫాజిల్, ఉదయనిధి స్టాలిన్‌ల ‘మామన్నన్’, జయం రవి ‘సైరెన్’ సినిమాలు కీర్తి చేతిలో ఉన్నాయి.. ఈ మలయాళీ ముద్దుగుమ్మకి సోషల్ మీడియాలో రోజురోజుకీ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఏకంగా 13.8 మిలియన్ల మంది పాపను ఫాలో అవుతున్నారు..

ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు, లేటెస్ట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.. రీసెంట్‌గా కీర్తి పొట్టిగౌనుతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రకారుని కవ్విస్తుంది.. కీర్తిని ఇలా మోడ్రన్ లుక్‌లో చూసి షాక్ తింటున్నారు నెటిజన్లు.. ఇప్పుడు తన ఇమేజెస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

71

72

73

74

75

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus