Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అతడు ఇచ్చిన ప్రేమ లేఖ ఇప్పటికీ దాచుకున్నాను

అతడు ఇచ్చిన ప్రేమ లేఖ ఇప్పటికీ దాచుకున్నాను

  • July 25, 2020 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతడు ఇచ్చిన ప్రేమ లేఖ ఇప్పటికీ దాచుకున్నాను

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒకరు. ఆమె ఓ పక్క నటనకు ప్రాధాన్యం ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే, మరో ప్రక్క స్టార్ హీరోలతో కమర్షియల్ చిత్రాలు కూడా చేస్తున్నారు. తెలుగులో మిస్ ఇండియా చిత్రంతో పాటు, నితిన్ సరసన రంగ్ దే మూవీ మరియు మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట అనే భారీ చిత్రంలో నటిస్తుంది. కాగా కీర్తి సురేష్ పరిశ్రమలో అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నా, ఆమెపై ఎఫైర్స్ వంటి పుకార్లు రాలేదు. ఈ హోమ్లీ హీరోయిన్ కి క్లీన్ హిస్టరీ ఉంది.

మరి ఇంత వరకు కీర్తి సురేష్ ఎవరి ప్రేమలో పడలేదా అంటే… ఆమె ఓ ఆసక్తికర సంగతి బయటపెట్టారు. గతంలో ఓ నగల దుకాణం ఓపెనింగ్ కి కీర్తి సురేష్ వెళ్లారట. అక్కడ ఆమెను చూడడానికి వచ్చిన వేలకొలది ఫ్యాన్స్ లో ఒకరు కీర్తి సురేష్ కి ఓ గిఫ్ట్ ఇచ్చాడట. ఇంటికి వచ్చాక ఆ గిఫ్ట్ బాక్స్ తెరిచి చూస్తే అందులో తన అరుదైన ఫొటోలతో కూడిన ఆల్బమ్ ఉందట. దానితో పాటు కీర్తి సురేష్ పై ప్రేమ వ్యక్త పరుస్తూ ఆ అభిమాని రాసిన ప్రేమ లేఖ కూడా ఉందట.

Keerthy Suresh says no to Mega Heros1

ఆ ప్రేమ లేఖలో కీర్తిని అతడు పెళ్లి చేసుకుంటాను అని రాశారట. కాలేజీ డేస్ నుండి తనకు ఎవరూ ప్రపోజ్ చేయడం కానీ, ఓ ప్రేమ లేఖ రాయడం కానీ చేయలేదట. అలాంటిది ఓ అభిమాని ఆమెకు ప్రేమ లేఖ రాయడం సర్ప్రైజ్ కి గురిచేసిందట. ఇప్పటికి కూడా ఆ ప్రేమ లేఖను కీర్తి సురేష్ దాచుకున్నారట. మరి ఆ అభిమానికి కీర్తి బదులు చెప్పారా లేదా అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #keerthy suresh
  • #Miss India
  • #Penguin

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

12 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

15 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

14 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

15 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

16 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version