Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » KGF 3 Movie: కేజీఎఫ్3 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. యశ్ ఫ్యాన్స్ కు శుభవార్త అంటూ?

KGF 3 Movie: కేజీఎఫ్3 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. యశ్ ఫ్యాన్స్ కు శుభవార్త అంటూ?

  • September 30, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF 3 Movie: కేజీఎఫ్3 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా.. యశ్ ఫ్యాన్స్ కు శుభవార్త అంటూ?

కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్3 సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా కేజీఎఫ్3 సినిమా షూట్ వచ్చే ఏడాది అక్టోబర్ లో మొదలుకానుందని తెలుస్తోంది. 2025 సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో కేజీఎఫ్3 సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని భోగట్టా.

వైరల్ అవుతున్న వార్త నిజమైతే ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీ షూట్ 6 నెలల్లోనే పూర్తి కావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ అంత వేగంగా సినిమాను పూర్తి చేస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్3 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావడం అంటే యశ్ ఫ్యాన్స్ కు శుభవార్త అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యశ్ విషయానికి వస్తే మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.

గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా పూర్తైన వెంటనే యశ్ కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుస విజయాలతో యశ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది. కేజీఎఫ్3 సినిమా ఫుల్ రన్ లో 2000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

యశ్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వరుసగా విజయాలు సాధించే దిశగా యశ్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. యశ్ భాషతో సంబంధం లేకుండా సత్తా చాటుతుండగా రాబోయే రోజుల్లో యశ్ కు మరిన్ని విజయాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. కెరీర్ విషయంలో యశ్ ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kgf3
  • #Prashanth Neel
  • #Yash

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

1 day ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

1 day ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

1 day ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

1 day ago

latest news

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

Drishyam 3: మూడో ‘దృశ్యం’.. ఎవరు ముందొస్తారు? మురిపిస్తారు?

13 hours ago
Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

Nani: నాని నన్ను మోసం చేశాడు.. నా కథను కాపీ కొట్టి ‘హిట్ 3’ చేసి క్యాష్ చేసుకున్నాడు

13 hours ago
Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

Kuberaa: ‘కుబేర’ .. నాగార్జున కెరీర్ కి ఎంత వరకు కలిసొస్తుంది..!

14 hours ago
Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

1 day ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version