Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: బన్నీ గొప్ప నటుడు అంటున్న కేజీఎఫ్ యాక్టర్.. ఏం జరిగిందంటే?

Allu Arjun: బన్నీ గొప్ప నటుడు అంటున్న కేజీఎఫ్ యాక్టర్.. ఏం జరిగిందంటే?

  • April 23, 2024 / 09:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ గొప్ప నటుడు అంటున్న కేజీఎఫ్ యాక్టర్.. ఏం జరిగిందంటే?

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం, పుష్ప ది రైజ్ (Pushpa) సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

బన్నీ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్ (KGF) నటుడు తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) పుష్ప2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తారక్ పొన్నప్ప ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బన్నీ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేజీఎఫ్ సినిమాలో దయ క్యారెక్టర్ లో నటించిన తారక్ పొన్నప్ప పుష్ప2 సినిమాలో బన్నీతో నాకు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

గతంలో నాకు యాక్షన్ సన్నివేశాల్లో నటించిన అనుభవం లేదని ఆయన తెలిపారు. నేను ఫైట్ సీన్స్ చేసే సమయంలో స్క్రీన్ పై ఏ విధంగా కనిపించాలో బన్నీ చెప్పారని తారక్ పొన్నప్ప అన్నారు. బాడీ పొజిషన్స్ ఏ విధంగా ఉండాలో అల్లు అర్జున్ సలహా ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు. అల్లు అర్జున్ అద్బుతమైన పరిజ్ఞానం చూసి నాకు ఆశ్చర్యం వేసిందని ఆయన చెప్పుకొచ్చారు.

బన్నీ గొప్ప నటుడు అంటూ తారక్ పొన్నప్ప ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. అల్లు అర్జున్ తన నటనా నైపుణ్యంతో ఇతర భాషల ప్రముఖుల నుంచి సైతం ప్రశంసలు పొందుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బన్నీ పుష్ప2 సినిమా తర్వాత త్రివిక్రమ్ (Trivikram) , అట్లీ (Atlee) డైరెక్షన్ లో నటించనున్నారు. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar
  • #Tarak Ponnappa

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

5 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version