కన్నడ స్టార్ హీరో యష్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

తాజాగా ‘కె.జి.ఎఫ్’ హీరో యష్ భార్య అయిన రాధికా పండిట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూతురు ఐరా ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో గ్లాసెస్ పెట్టుకుని చాలా క్యూట్ గా కనిపిస్తుంది ఐరా. తనకి ఇది సమ్మర్ డ్రెస్ అని తెలుస్తుంది. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్ళడానికి ఈ చిన్నారి రెడీ అయినట్టు స్పష్టమవుతుంది. యష్ కు ఇద్దరు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. కొడుకు యథర్వ్, కూతురు ఐరా. యష్ భార్య రాధిక ఒకప్పుడు హీరోయినే అయినప్పటికీ..

పెళ్ళైన తరువాత సినిమాలను తగ్గించింది, ఇక పిల్లలు పుట్టిన తరువాత పూర్తిగా వారి ఆలనా పాలనా చూసుకుంటూ హౌస్ వైఫ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల ఫోటోలను అలాగే తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్2’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. జూలై లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ యూట్యూబ్ లో రికార్డుల మోత మోగించింది.

సినిమా పై అంచనాలను 10 రెట్లు పెంచింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలిచాడు. ఇక ఈ చిత్రం తర్వాత కూడా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటించడానికి రెడీ అవుతున్నాడు యష్. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి..ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న యష్ ఫ్యామిలీ ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus