Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే..!

  • July 1, 2021 / 09:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే..!

‘కె.జి.ఎఫ్’ నిర్మాణ సంస్థ అయిన ‘హోంబెల్ ఫిల్మ్స్’ వారు దూకుడు పెంచినట్టు స్పష్టమవుతుంది.ఈ సంస్థ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ బ్యానర్ నుండీ పెద్ద పెద్ద సినిమాలకు రూపొందుతాయి అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ‘కెజిఎఫ్’ ఇచ్చిన ఉత్సాహంతో వీళ్ళు అన్ని భాషల్లోనూ పెద్ద పెద్ద సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ‘కెజిఎఫ్ 2’ ని నిర్మిస్తున్న హోంబెల్ వారు అటు తర్వాత ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీని కూడా నిర్మిస్తున్నారు.

ఇది 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ‘కె.జి.ఎఫ్’ కి పనిచేసిన టీం.. ఈ చిత్రానికి కూడా పని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ చిత్రీకరణ దశలో ఉండగానే ఇప్పుడు మరో భారీ చిత్రాన్ని నిర్మించేందుకు హోంబెల్ వారు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రాన్ని చేసేందుకు ఈ కన్నడ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మూవీ రిజల్ట్ ను బట్టి పవన్.. పాన్ ఇండియా మార్కెట్ ఎలా ఉంది అనే విషయాన్ని అంచనా వేయొచ్చు. అయితే ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలు మాత్రం ముందుగానే పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసేస్తున్నారు. చూస్తుంటే వాళ్ళ కాన్సెన్ట్రేషన్ మొత్తం.. టాలీవుడ్ మార్కెట్ పైనే ఎక్కువ పెట్టినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Hari Hara Veeramallu
  • #KGF
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

42 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

56 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

53 seconds ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

10 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

21 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

35 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version