Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » KGF2 Movie: కేజీఎఫ్2 సినిమాకు అదే హైలెట్ అంటున్న శ్రీనిధి శెట్టి!

KGF2 Movie: కేజీఎఫ్2 సినిమాకు అదే హైలెట్ అంటున్న శ్రీనిధి శెట్టి!

  • April 8, 2022 / 07:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Movie: కేజీఎఫ్2 సినిమాకు అదే హైలెట్ అంటున్న శ్రీనిధి శెట్టి!

మరో వారం రోజుల్లో విడుదల కానున్న కేజీఎఫ్2 సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాతో పోల్చి చూస్తే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సంజయ్ దత్, రవినా టాండన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. అయితే కేజీఎఫ్2 మూవీలో కట్టప్ప తరహా ట్విస్ట్ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో రీనా పాత్రలో నటించిన శ్రీనిధి శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2 గంటల 48 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కరోనా వల్ల కేజీఎఫ్ ఛాప్టర్2 ఆలస్యమైందని మూడుసార్లు రిలీజ్ డేట్ మారిందని శ్రీనిధి అన్నారు. కేజీఎఫ్2 ట్రైలర్ గత రికార్డులను బ్రేక్ చేయడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె తెలిపారు.

కేజీఎఫ్2 లో నటించిన తాను మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి అడుగుతున్నా తాను ఓపిక ముఖ్యమని చెబుతున్నానని శ్రీనిధి వెల్లడించారు. ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా కేజీఎఫ్ ఛాప్టర్2 లో తన పాత్ర ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అధీర పాత్రకు, రమీకా సేన్ పాత్రకు తన పాత్రతో ఉండే సంబంధం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుందని ఆమె తెలిపారు. ఈ సినిమాలో కట్టప్ప తరహా ట్విస్ట్ ఉందని ఆమె చెప్పకనే చెప్పేశారు.

ఆ పాత్రలతో తనకు ఉన్న సంబంధం ఆరేళ్లుగా దాచిన రహస్యమని శ్రీనిధి కామెంట్లు చేశారు. ప్రేక్షకులు రీనా పాత్రకు ఆ పాత్రకు సంబంధించిన ఎమోషన్లకు కనెక్ట్ అవుతారని శ్రీనిధి పేర్కొన్నారు. రికార్డు స్థాయి స్క్రీన్లలో కేజీఎఫ్2 సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆర్ఆర్ఆర్ హవాకు బ్రేకులు పడతాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF 2
  • #KGF Chapter 2
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

6 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

6 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

7 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

8 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

10 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

11 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

13 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version