Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » KGF2, Salaar: కేజీఎఫ్2 రిజల్ట్ తో ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ హ్యాపీ.. కానీ?

KGF2, Salaar: కేజీఎఫ్2 రిజల్ట్ తో ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ హ్యాపీ.. కానీ?

  • April 14, 2022 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2, Salaar: కేజీఎఫ్2 రిజల్ట్ తో ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ హ్యాపీ.. కానీ?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్2 అంచనాలను మించి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొంతమేర మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నా ప్రేక్షకులలో చాలామందికి ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. అయితే కేజీఎఫ్2 సినిమాను మించి సలార్ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోను రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో పర్ఫెక్ట్ గా చూపించగల దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Click Here To Watch NOW

కేజీఎఫ్2 రిజల్ట్ తో ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తమ ఫేవరెట్ హీరోలకు కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్లు ఇస్తాడని ఆయా హీరోల అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్2 మూవీ సెకండాఫ్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండటంతో పాటు ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. మరోవైపు వచ్చే నెలలో సలార్ టీజర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

శృతి ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతుండగా వైరల్ అవుతున్న వార్తకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతోంది. మరోవైపు సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సలార్ ఒక పార్ట్ కింద తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా పూర్తైన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF 2
  • #Prabhas
  • #Prashanth Neel
  • #RRR movie

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

12 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

6 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

7 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version