‘ఖడ్గం’ సినిమా హీరోయిన్ కిమ్ శర్మ ఇప్పుడెలా ఉందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

సోషల్ మీడియా కారణంగా ఇన్నాళ్లూ మిస్ అవుతున్న సెలబ్రిటీలు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కానీ కనిపెట్టగలుగుతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.. ఒకప్పుడు వెండితెర మీద ఓ వెలుగు వెెలిగి.. పెళ్లి తర్వాత ప్రొఫెషన్ పక్కన పెట్టి ఫ్యామిలీకే అంకితమైపోయిన హీరోయిన్లను చూస్తే షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతుంటాం.. ఇప్పుడలానే ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ అంటూ కుర్రకారు మనసులు దోచిన కిమ్ శర్మ పిక్స్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

ఆ తర్వాత ‘మగధీర’ లోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది కిమ్.. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రేమాయణం అంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన కిమ్ శర్మ..

కొద్ది కాలం నటుడు హర్షవర్థన్ రాణే (అవును ఫేమ్) తో రిలేషన్‌లో ఉంది.. ఇటీవలే బ్రేకప్ అయిందని సమాచారం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 43 ఏళ్ల కిమ్ శర్మ.. ఇప్పటికీ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. లేటెస్ట్ పిక్స్, వీడియోలతో యూతో పోరగాళ్లకు కిక్ ఇస్తోంది..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus