Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Khaidi 2: ఖైదీ 2 కోసం లోకేష్ జెట్ స్పీడ్ టార్గెట్

Khaidi 2: ఖైదీ 2 కోసం లోకేష్ జెట్ స్పీడ్ టార్గెట్

  • January 31, 2025 / 03:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khaidi 2: ఖైదీ 2 కోసం లోకేష్ జెట్ స్పీడ్ టార్గెట్

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో కార్తీ  (Karthi)  నటించిన ఖైదీ (Kaithi)  భారీ విజయాన్ని సాధించి, తమిళ్‌తో పాటు ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత లోకేష్‌ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. విక్రమ్ (Vikram), ‘లియో’(LEO)  చిత్రాలతో మరింత పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పటికే ఖైదీ 2ని అనౌన్స్ చేశారు. అయితే లియో తర్వాత కూలీ సినిమాతో బిజీగా ఉండటంతో, ఖైదీ 2 ఎప్పుడు మొదలవుతుందనేది అనుమానంగా మారింది.

Khaidi 2

Khaidi 2 Lokesh Kanagaraj’s High Speed Plan Unveiled

తాజా సమాచారం ప్రకారం, లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 (Khaidi 2) సినిమాను 2025 జులై లేదా ఆగస్టులో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయిపోయిందని, షూటింగ్ ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో లోకేష్ పనిచేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కార్తీ కూడా ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్‌ కోసం తన డేట్స్‌ కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం లోకేష్ చేతిలో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

ఈ సీక్వెల్‌ను కూడా భారీ స్థాయిలో రూపొందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఖైదీ స్టైల్‌లోనే ఈ సినిమా ఊర మాస్ యాక్షన్‌తో నడవబోతుందని సమాచారం. ముఖ్యంగా పాత క్యారెక్టర్లతో పాటు, కొత్త పాత్రలను కూడా సినిమాలో యాడ్ చేయనున్నట్లు టాక్. ఇది ఖైదీకి నిజమైన కొనసాగింపుగా ఉంటుందని, మరింత పవర్‌ఫుల్ సన్నివేశాలతో సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు కోలీవుడ్ టాక్. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న కూలీ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఖైదీ 2 పనుల్లోకి పూర్తిగా జంప్ అవ్వాలని లోకేష్ ఫిక్స్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ గతంలో చెప్పినట్టుగానే, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది.

బ్లాక్‌బస్టర్‌ ఓటీటీ సిరీస్‌ రెండో సీక్వెల్‌… రిలీజ్‌ డేట్‌ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kaithi
  • #karthi
  • #Lokesh Kanagaraj

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version