Khiladi Collections: డిజాస్టర్ దిశగా రవితేజ ఖిలాడి మూవీ..!

  • February 21, 2022 / 12:01 PM IST

cడింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ మొదటి వారం పర్వాలేదు అనిపించినప్పటికీ రెండో వారం చేతులెత్తేసింది.

ఈ చిత్రం 9 రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 3.85 cr
సీడెడ్ 1.74 cr
ఉత్తరాంధ్ర 1.50 cr
ఈస్ట్ 0.78 cr
వెస్ట్ 0.63cr
గుంటూరు 1.05 cr
కృష్ణా 0.58 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  1.96 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 12.63 cr

‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.12.63 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.0.22 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus