Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Kiara Advani: స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కోరికలు వింటే మాత్రం ఆశ్చర్యపడాల్సిందే!

Kiara Advani: స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కోరికలు వింటే మాత్రం ఆశ్చర్యపడాల్సిందే!

  • July 31, 2023 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కోరికలు వింటే మాత్రం ఆశ్చర్యపడాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. కియారా అద్వానీ భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలలో నటించగా ఈ సినిమాలలో ఒక సినిమా సక్సెస్ సాధిస్తే మరో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. అయితే కియారా అద్వానీ మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న కియారా అద్వానీ ఈ సినిమా తాను కోరుకున్న మరో భారీ విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. అయితే తాజాగా కియారా అద్వానీ నాకు ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వార్2 సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ తనకు గర్భవతి కావాలని ఉందని అన్నారు.

గర్భవతి అయితే తనకు నచ్చింది తినొచ్చని ఈ విషయంలో అడ్డు చెప్పేవాళ్లు సైతం ఉండరని ఆమె పేర్కొన్నారు. తనకు ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా పరవాలేదని అయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నానని కియారా అద్వానీ వెల్లడించారు. కియారా అద్వానీ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కియారా త్వరలో శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.

సినిమా సినిమాకు (Kiara Advani) కియారా అద్వానీకి క్రేజ్ పెరుగుతుండగా ఆమెకు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. కియారా అద్వానీ పారితోషికం ఊహించని రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు కెరీర్ పరంగా మరింత ఎదగాలని కియారా అద్వానీ కోరుకుంటున్నారు. కియారా అద్వానీ క్రేజ్ చూసి ఇతర స్టార్ హీరోయిన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Hero Siddharth Malhotra
  • #Kiara
  • #Kiara Advani
  • #Siddharth

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

10 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

16 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

18 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

1 day ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 day ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version