Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kiara Advani: కియారా ధరించిన బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kiara Advani: కియారా ధరించిన బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  • July 22, 2023 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: కియారా ధరించిన బ్యాగ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కియారా అద్వానీ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే ఈమె వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్న విషయం మనకు తెలిసిందే.

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రను ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి ఈమె వీలు దొరికినప్పుడల్లా తన భర్తతో కలిసి షికార్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ముంబై మొత్తం వర్షాలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో కీయార మాత్రం ఇంట్లో ఉండకుండా తన భర్తతో కలిసి సరదాగా చిల్ అవుతూ ఉన్నారు.అయితే తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో భాగంగా కియారా (Kiara Advani) చాలా సింపుల్ గా డ్రెస్ ధరించి హ్యాండ్ బ్యాగ్ తో కనిపించారు.ఇక ఈమెకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి ఎక్కువగా ఈమె హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె చేతికి ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోనే తన చేతికి ఉన్నటువంటి ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు.

కియారా చేతిలో ఉన్న పింక్ కలర్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఏకంగా నాలుగు లక్షల విలువ అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం ఇలా వారు ఉపయోగించే ఈ వస్తువుల కోసం లక్షల్లో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇది వారికి సహజమే అయినప్పటికీ సాధారణ ప్రజలకు మాత్రం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాలి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Game Changer
  • #Kiara
  • #Kiara Advani

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

7 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

7 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

8 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version