Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ గురించి అనేక విషయాలు చెప్పిన కైరా అద్వానీ.!

టాలీవుడ్ గురించి అనేక విషయాలు చెప్పిన కైరా అద్వానీ.!

  • April 6, 2018 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ గురించి అనేక విషయాలు చెప్పిన కైరా అద్వానీ.!

ధోని బయోపిక్ చిత్రం ద్వారా హీరోయిన్ గా బ్యూటీ కైరా అద్వానీ పరిచయమైంది. ఈ చిత్రంతో గుర్తింపు లభించినా బాలీవుడ్ లో ఆమెకు మంచి అవకాశాలు తలుపు తట్టలేదు. అయితే టాలీవుడ్ నుంచి మంచి ఛాన్స్ పట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించే అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఈ అమ్మడు మరో మంచి ఛాన్స్ అందుకుంది. బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఇలా తెలుగులో సినీ అవకాశాలపై ఓ జాతీయమీడియాలో కైరా అద్వానీ స్పందించింది. తెలుగు చిత్ర పరిశ్రమపై అభినందనలు కురిపించింది. “తెలుగులో అమూల్యమైన తొలి అవకాశం వచ్చింది.

భరత్ అనే నేను మంచి ప్రాజక్ట్ లో భాగం కావడం ఆనందంగా ఉంది. మంచి కథ, ప్రతిభగల దర్శకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించడం సంతోషం. డెడికేషన్ గల మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది” అంటూ ప్రశంసలు గుప్పించింది. ఈ మూవీ ఈనెల 20 న రిలీజ్ కానుంది. త్వరలో కైరా అద్వానీ బోయపాటి దర్శకత్వంలో నటించనుంది. ఈ నెల ఆఖరి వారంలో మొదలయ్యే షెడ్యూల్లో జాయిన్ కానుంది. ఈ ప్రాజక్ట్ గురించి కైరా మాట్లాడుతూ.. “రామ్ చరణ్ గురించి చాలామంది బాగా చెప్పారు. త్వరలో అతని గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోనున్నాను” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Charan
  • #barath ane nenu
  • #Bharat ane nenu movie Review
  • #Director Koratala Siva
  • #Kiara Advani

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

11 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version