Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ 30 : ఆ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో…!

ఎన్టీఆర్ 30 : ఆ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో…!

  • August 17, 2021 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ 30 : ఆ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో…!

ఎన్టీఆర్ ఇంకా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేయలేదు. అలాగే దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ షూటింగ్ కు సంబంధించి కూడా రెండు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. అయితే వీరి కాంబినేషన్లో రూపొందాల్సిన మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి.మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుథ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం అతనికి ఏకంగా రూ.4 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని రూపొందించాలనుకుంటున్నారు కాబట్టి..

హీరోయిన్ విషయంలో మాత్రం రాజీ పడకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నే ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఆ విషయంలో వీరి ఫస్ట్ ఛాయిస్ కియారా అద్వానీనే..! కాకపోతే ఆమె శంకర్- రాంచరణ్ ల ప్రాజెక్టుకి ఎంపికయ్యింది. దాంతో పాటు మరో 3 హిందీ ప్రాజెక్టులతో కూడా బిజీగా గడుపుతుంది. మహేష్- త్రివిక్రమ్ ల ప్రాజెక్టుకి కూడా ఈమెను సంప్రదించారు. కానీ కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేక ఆమె తప్పుకుంది.

దాంతో పూజా హెగ్డేనే ఫైనల్ చేశారు. కాబట్టి ఎన్టీఆర్- కొరటాల మూవీకి కియారా ఫిక్స్ అవుతుందని కచ్చితంగా చెప్పలేము. ఇక వీళ్ళ రెండో ఆప్షన్.. అలియా భట్. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. కియారా కాకపోతే ఈమెనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.మేకర్స్ ఈ విషయం పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి..!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Kiara
  • #Kiara Advani
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

4 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

7 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

3 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

5 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version