మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ రూపొందుతుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో (Sankranthiki Vasthunam) ఏకంగా రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు అనిల్ రావిపూడి. మరోపక్క చిరంజీవి ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నారు. ‘విశ్వంభర’ (Vishwambhara) పై కూడా అభిమానుల్లో అంచనాలు లేవు. కాబట్టి అనిల్ రావిపూడి పైనే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. హీరోయిన్ […]