Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kiara Advani: కియారా అద్వానీ కెరీర్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

Kiara Advani: కియారా అద్వానీ కెరీర్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

  • October 13, 2021 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: కియారా అద్వానీ కెరీర్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించిన కియారా అద్వానీ రెండేళ్ల గ్యాప్ తర్వాత చరణ్ శంకర్ కాంబో సినిమాలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాట్లాడిన కియారా అద్వానీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వరుస విజయాలతో జోరుమీదున్న కియారా అద్వానీ ఇండస్ట్రీలో ఉండాలంటే తోలు మందం అయ్యి ఉండాలని చెబుతున్నారు.

జనాలు మనం చేసే ప్రతి పని గురించి కామెంట్లు చేస్తుంటారని ఆ కామెంట్లను వినీ విననట్టు ఉంటే మాత్రమే సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న సమయంలో నెగిటివిటీని అస్సలు దగ్గరకు రానీయకూడదని కియారా అద్వానీ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో నెగిటివ్ కామెంట్లను పట్టించుకుంటే కెరీర్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందని కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. కామెంట్లను వినీవినకుండా ఉంటే మాత్రమే ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ కావడం సాధ్యమవుతుందని కియారా అద్వానీ కామెంట్లు చేశారు.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కియారా కెరీర్ ను ప్లాన్ చేసుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ సక్సెస్ సాధిస్తే కియారాకు ఆఫర్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీలో కూడా కియారా అద్వానీ పేరు వినిపిస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Adavani
  • #Kiara Advani
  • #RC15

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

21 mins ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

32 mins ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

43 mins ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

14 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

14 hours ago

latest news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

15 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

16 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version