Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

  • November 28, 2025 / 07:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరున్న జంట సిద్దార్థ్ మల్హోత్రా & కియారా అద్వానీ జంట. ఈ జంట గత ఏడాది ఫిబ్రవరి లో వివాహ బంధం ద్వారా ఒకటైన సంగతి తెల్సిందే. మూడు సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట , ఏ రోజు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. అంత గోప్యంగా ఉంచి ఇద్దరి పరస్పర నిర్ణయంతో తమ వివాహం గురించి ప్రకటించి సినీ అభిమానుల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు ఈ జంట.

Kiara – sidharth

వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ సంవత్సరం జూన్ 16న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది కియారా. వీరు ఇద్దరు అప్పట్లో చాలా సంతోషంతో పాప ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే రీసెంట్ గా వీరి ముద్దుల పాపాయి కి నామకరణం చేసారు. ఈ సంగతిని కియారా అద్వానీ & సిద్దార్థ్ సంయుక్తంగా ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో  చేసారు. ఇద్దరి చేతుల్లో తమ కూతురి పాదాలు ఉంచుతూ ఒక ఫోటోని షేర్ చేసారు. కాప్షన్ లో పాప పేరు ” సారాయ మల్హోత్రా ” గా పేర్కొన్నారు. ఈ ప్రిన్సెస్, యువరాణి అని అర్ధం వస్తుందంట.

kiara and siddharth

కియారా అద్వానీ తెలుగు లో భరత్ అనే నేను, వినయవిధేయరామ, గేమ్ చేంజెర్ చిత్రాలలో అలరించింది. చివరగా వార్ 2 మూవీలో నటించగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రీల్స్ లో రిలీజ్ అయినా ఈ మూవీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara Advani
  • #Sidharth Malhotra

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

53 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

2 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

3 hours ago
Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version