Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

  • December 29, 2025 / 12:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiccha Sudeep: సౌత్‌ vs నార్త్‌… కిచ్చా సుదీప్‌ రేపిన కొత్త పంచాయితీ.. ఏమన్నారు, ఏమైంది?

ఇండియన్‌ సినిమాలో ఒకప్పుడు అస్సలు లేని.. ఇప్పుడు పుష్కలంగా ఉన్న అంశం.. సినర్జీ. అంటే ఒక ఇండస్ట్రీ నుండి మరో ఇండస్ట్రీకి వచ్చి నటించడం. ఇలా కాంబినేషన్‌లు కొన్ని రెమ్యూనరేషన్‌కి, ఇంకొన్ని స్నేహానికీ జరుగుతుంటాయి. అంటే ఫ్రెండ్‌ అడిగాడని చిన్న పాత్రలు వేయడం, తిరిగి అదే ఫ్రెండ్‌ని అడిగి తన సినిమాలో చిన్న పాత్ర చేయించడం. ఒకప్పుడు బాగా జరిగిన ఈ సంప్రదాయం.. ఆ తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు పాన్‌ ఇండియా వైబ్‌ పుణ్యమా అని తెగ జరుగుతున్నాయి. అయితే ఇది కొన్ని పరిశ్రమలకే, కొంతమందికే అనే చర్చ మొదలైంది. దీనికి కారణం ప్రముఖ కన్నడ నటుడు సుదీప్‌.

Kiccha Sudeep

కిచ్చా సుదీప్ నటించిన ‘మార్క్’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో సౌత్, ఇతర సినిమా పరిశ్రమల మధ్య సహకారం గురించి మాట్లాడాడు. సౌత్ స్టార్లు ఇతర భాషల సినిమాల్లో కామియోలు, చిన్న పాత్రలు చేస్తున్నారు. కానీ, ఇతర పరిశ్రమల నటులు సౌత్ సినిమాల్లో అలా నటించడానికి ముందుకు రావడం లేదు అని అన్నారు. తాను కొంతమంది నటులను అడిగినా వాళ్లు ఒప్పుకోలేదు అని అన్నాడు.

ఇప్పటికైనా సినిమా పరిశ్రమల మధ్య పరస్పర సహకారంపై చర్చ జరగాలి అని అన్నారు. తానైతే డబ్బు కంటే స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పాడు. అందుకే సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ సినిమాలో నటించానని, ఆ సినిమాను డబ్బుల కోసం చేయలేదు అని చెప్పాడు. సల్మాన్ అడిగాడని ఆ సినిమాలో, విజయ్‌ కోసం ‘పులి’ సినిమాలో నటించాను. తెలుగులో చేసి ‘ఈగ’ గురించి మాట్లాడుతూ ఆ సినిమా స్క్రిప్ట్ ఆకట్టుకోవడం వల్ల నటించానని చెప్పాడు. కానీ ఇలా కన్నడ సినిమా పరిశ్రమకు వచ్చి ఎవరూ నటించడం లేదు అని చెప్పాడు సుదీప్‌. చూడాలి మరి ఇప్పటికైనా ఇతర పరిశ్రమల నటులు రియాక్ట్‌ అవుతారేమో.

ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dhabang 3
  • #Eega
  • #kiccha Sudeep
  • #Salman Khan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

6 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

6 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version