Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

  • December 29, 2025 / 12:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay And Harshavardhan: ఇలా తయారయ్యేంట్రా బాబూ… ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టి.. ఇప్పుడు హీరోల వంతు..

మా అభిమానం కేవలం హీరోయిన్ల మీదే కాదు.. హీరోల మీద కూడా ఉంటుంది అని చెప్పదలిచారో.. లేక అభిమానం ఉప్పొంగిందో కానీ.. కొంతమంది అభిమానులు ఇద్దరు నటుల మీద ఎక్కువగా చూపించేశారు. దీంతో మరోసారి ‘ఇలా తయారయ్యేంట్రా బాబూ..’ అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌.. ఇప్పుడు ఇద్దరు హీరోలను/ నటులను ఇబ్బంది పెట్టేశారు. ఒకరు భారీ ఈవెంట్‌ పెట్టి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పొలిటీషియన్‌ అయిపోయిన విజయ్‌ దళపతి కాగా.. ఇంకొకరు తెలుగులో కూడా పరిచయం ఉన్న బాలీవుడ్‌ నటుడు హర్షవర్ధన్‌ రాణె.

Vijay And Harshavardhan

కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌ మలేసియా నుండి ఇండియా వచ్చేశారు. ఆదివారం రాత్రి ఆయన చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగారు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. మలేసియాలో జరిగిన ‘జన నాయగన్‌’ సినిమా ఆడియో లాంఛ్‌ తర్వాత ఇచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయ్‌ కారు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా ఫ్యాన్స్ ముందుకు రావడంతో ఆయన కిందపడ్డారు. పోలీసులు వారిని కంట్రోల్‌ చేసినప్పటికీ వారు ఆగలేదు. దీంతో విజయ్‌ పక్కనే ఉన్న సిబ్బంది సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

fans mobbed vijay and harshavardhan rane

ఇదిలా ఉండగా.. తన కొత్త సినిమా ప్రచారం కోసం బయటకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు హర్షవర్ధన్ రాణెను అభిమానులు చుట్టుముట్టారు. ‘ఏక్ దీవానే కి దీవానియత్’ అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా అభిమానులు చుట్టుముట్టారు. అంతేకాదు లాగి, పీకి చొక్కా చింపేశారు కూడా. బాంద్రాలోని బస్టాండ్‌లో సినిమా ప్రచారం చేస్తున్నప్పుడు ఇదంతా జరిగింది. హర్షవర్ధన్‌ కారు నుండి దిగగానే అభిమానులు చుట్టుముట్టి చొక్కా లాగడం ప్రారంభించారు.

దీంతో అభిమానుల తీరుపట్ల మరోసారి విమర్శలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బహిరంగ ఈవెంట్లలో ఫ్యాన్స్ అత్యుత్సాహం స్టార్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. ‘ది రాజా సాబ్‌’ ఈవెంట్‌కి వచ్చిన నిధి అగర్వాల్‌ని ఇలానే ఇబ్బందిపెట్టారు. ఆ తర్వాత ఓ షాప్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంత కూడా ఇలానే ఇబ్బందిపడింది. ఇప్పుడు హీరోల వంతు వచ్చింది.

కలసిరాని డైరక్టర్ల కన్నీళ్లు.. మరి ‘రాజాసాబ్‌’ విషయంలో ఏమవుతుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Harshavardhan Rane
  • #Vijay Thalapathy

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

3 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

3 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

4 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

14 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

10 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version