Kim Sharma: 40 ఏళ్ల వయసు దాటినా కిమ్ శర్మ గ్లామర్ తగ్గాలా..ఫోటోలు వైరల్..!

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది కిమ్ శర్మ. ఆ చిత్రంలో ఈమె పూజ పాత్రలో కనిపించింది. అటు తరువాత మగధీర సినిమాలో ‘జోర్ సె జోర్ సె ‘ అనే పాటలో కూడా ఈమె అదిరిపోయే డాన్స్ లు చేసి విజిల్స్ కొట్టించింది. అటు తర్వాత కూడా యాగం, ఆంజనేయులు వంటి చిత్రాల్లో ఈమె కనిపించింది. అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడు అస్సలు తగ్గదు. 41 ఏళ్ళ వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్ తో ఆకర్షిస్తుంది ఈ బ్యూటీ.

బి.టౌన్ బ్యూటీలు ఫిట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. కిమ్ శర్మ కూడా అంతే.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.2010 లో ఈమె అలీ పుంజాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ 4 ఏళ్లకే అతనితో విడిపోయింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణే తో సహజీవనం సాగిస్తోంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus