Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా: కిరణ్‌ అబ్బవరం ఎమోషనల్‌!

Kiran Abbavaram: చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా: కిరణ్‌ అబ్బవరం ఎమోషనల్‌!

  • October 31, 2024 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా: కిరణ్‌ అబ్బవరం ఎమోషనల్‌!

సినిమా కోసం అందరూ పడ్డ కష్టం ఒక్కటే. అయితే ఫలితం మాత్రం ఒకేలా ఉండదు. అందుకే ప్రతి సినిమా తర్వాత ఆ నటుల పరిస్థితి మారిపోతూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమా రిలీజ్‌ తర్వాత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటూ వస్తున్న యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఈ దీపావళికి డిఫరెంట్‌ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. తను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ విజయం వచ్చేసింది. దీంతో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు.

Kiran Abbavaram

కిరణ్‌ అబ్బవరం నటించిన కొత్త సినిమా‘క’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన వస్తుండటంతో తన మనసు ఆనందంతో నిండిపోయింది అంటూ కిరణ్‌ అబ్బవరం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా. ఈ దీపావళి నాకు మరింత సంతోషకరమైన రోజుగా మార్చినందుకు ధన్యవాదాలు అని ఆ పోస్టులో పేర్కొన్నాడు కిరణ్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 లక్కీ భాస్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 క సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 అమరన్ సినిమా రివ్యూ & రేటింగ్!

కిరణ్‌ అబ్బవరం నుంచి పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాకు పెయిడ్‌ ప్రీమియర్స్‌లో వచ్చిన టాక్‌.. ఆ తర్వాత కూడా కొనసాగింది. వాసుదేవ్‌ అనే వ్యక్తి కథ ఈ సినిమా. అనాథ అయిన వాసుకి పక్కవారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎక్కువ. వాళ్ల ఉత్తరాలు చదువుతూ అందులోని ఎమోషన్స్‌ను ఆస్వాదిస్తుంటాడు. కొన్నాళ్లకు పోస్ట్‌మేన్‌ అయ్యాక కృష్ణగిరి అనే ఊరుకు వెళ్తాడు. అక్కడ ఏం జరిగిందన్నది సినిమా.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చే ఆలోచనలో కిరణ్‌ అబ్బవరం ఉన్నట్లు తెలుస్తోంది. పెయిట్‌ ప్రీమియర్స్ టాక్‌ చూశాక.. ఈ నిర్ణయానికి వచ్చారు అని చెబుతున్నారు. ఈ సినిమాకు తొలి సినిమా టీమ్‌నే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం. పెయిడ్‌ ప్రీమియర్‌ టాక్‌.. ఇప్పుడు కొనసాగుతున్నా.. వసూళ్లు కూడా కొనసాగితే కిరణ్ అబ్బవరం మరింత ఆనందపడతాడు. సగటు సినిమా అభిమాని కూడా అంతే ఆనందానికి గురవుతాడు అని చెప్పాలి.

మంచు లక్ష్మి కిల్లర్ లుక్.. స్టన్నింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA Movie
  • #Kiran Abbavaram

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version