Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

  • April 28, 2025 / 11:35 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

‘క’ (KA) సినిమాతో ఎవరూ ఊహించని విధంగా విజయం అందుకుని తిరిగి హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఆ తర్వాత ‘దిల్‌రుబా’ (Dilruba) అంటూ ఓ పాత సినిమాను ముందుకు తీసుకొచ్చి మళ్లీ ఫ్లాప్‌ అందుకున్నాడు. ఇది పాత సినిమా కాబట్టి లెక్కలోకి తీసుకోకూడదు అనుకుంటే కిరణ్‌ (Kiran Abbavaram) ఇంకా హిట్‌ ట్రాక్‌లోనే ఉన్నట్లు. అయితే తనకు విజయం అందించిన జోనర్‌లో కాకుండా వేరే జోనర్‌లో కొత్త సినిమాను ఓకే చేశాడు అని సమాచారం. అదే ప్రేమకథ.

Kiran Abbavaram

Kiran Abbavaram into love mode

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా మాస్ మూవీ మేకర్స్ అనే సంస్థ ఓ సినిమాను నిర్మించబోతుంది. అమృత ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి. ఈ రెండు బ్యానర్లూ కొత్తవేమీ కాదు. గతంలో ‘బేబీ’ అనే ‘కల్ట్‌ + క్లాసిక్‌’ సినిమాను అందించాయి. ఆ టైటిల్‌ బాగా క్యాచీగా ఉండి జనాల్లోకి వెళ్లింది కూడా. సినిమా విజయానికి అది కూడా ఓ కారణం. ఇప్పుడు వాళ్లు కిరణ్‌ అబ్బవరం సినిమాకు మరో క్యాచీ టైటిల్ ఖరారు చేశారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాకు ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే పేరు ఫిక్స్‌ చేశారట. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఒక వీడియో షూట్ చేశారట. త్వరలోనే ఆ వీడియోతో అనౌన్స్‌మెంట్‌ ఘనంగా చేసే ఆలోచనలో ఉన్నారట. అప్పుడే సినిమా పేరును ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అయితే డౌటల్లా హిట్‌ జోనర్‌ను కిరణ్‌ ఎందుకు వదిలేస్తున్నట్లు.

పైన చెప్పినట్లు ‘క’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. రూ.50 కోట్లకుపైగా వసూలు చేసింది. అలాంటి జోనర్‌లో వెంటనే ఎందుకు అనేమో కిరణ్‌ లైన్‌ మార్చాడు. మరి ప్రేమకథ కలిసొస్తుందా అనేది చూడాలి. చెన్నై లవ్‌ స్టోరీ ఓకే కానీ.. ఈ బెంగళూరు కుర్రాడు ఏంటా అనేది మీ డౌట్‌ అయితే. సినిమాల్లోకి వచ్చే ముందు మనోడు అక్కడే ఉద్యోగం చేశాడులెండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

2 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

5 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version