Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kiran Abbavaram ,Rahasya Gorak: పెళ్లి పీటలెక్కనున్న కిరణ్ అబ్బవరం.. ముహూర్తం ఫిక్స్ అయిందిగా.!

Kiran Abbavaram ,Rahasya Gorak: పెళ్లి పీటలెక్కనున్న కిరణ్ అబ్బవరం.. ముహూర్తం ఫిక్స్ అయిందిగా.!

  • July 15, 2024 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram ,Rahasya Gorak: పెళ్లి పీటలెక్కనున్న కిరణ్ అబ్బవరం.. ముహూర్తం ఫిక్స్ అయిందిగా.!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) , ఎస్.ఆర్ కళ్యాణమండపం, (SR Kalyanamandapam) సమ్మతమే (Sammathame) సినిమాలతో ఈ హీరో విజయాలను అందుకున్నారు. త్వరలో ఈ హీరో పెళ్లి పీటలెక్కనుండగా పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు తాజాగా లీకయ్యాయి. రహస్య  (Rahasya Gorak)  అనే హీరోయిన్ ను కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. రహస్య గోరక్ సోషల్ మీడియా ద్వారా కిరణ్ అబ్బవరంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మరో 38 రోజుల్లో పెళ్లి జరగనున్నట్టు వెల్లడించారు.

“హ్యాపీ బర్త్ డే కిరణ్ అబ్బవరం.. మరో 38 రోజుల్లో నిన్ను మై హస్బెండ్ అనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” ఆమె తన పోస్ట్ లో పేర్కొన్నారు. రహస్య గోరక్ చేసిన ఈ పోస్ట్ ఫ్యాన్స్ కు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆగష్టు నెల నాలుగో వారంలో కిరణ్ రహస్య వివాహం జరగనుందని ఆమె చేసిన కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం త్వరలో తన పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

కిరణ్ అబ్బవరం కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అతని ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు. కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. “క” టీజర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం కోరుకునే హిట్ ఈ సినిమాతో దక్కనుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. “క” సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ విజయాలతో కెరీర్ పరంగా సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

View this post on Instagram

A post shared by Rahasya (@rahasya_gorak)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Rahasya Gorak

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version