Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kiran Abbavaram: వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం వీడియో..!

Kiran Abbavaram: వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం వీడియో..!

  • October 28, 2023 / 09:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: వైరల్ అవుతున్న కిరణ్ అబ్బవరం వీడియో..!

కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఇదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రహస్య గోరఖ్. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. కానీ, వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమను అభిమానులకు చెప్పలేదు. కానీ, నెటిజన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ లవ్ బర్డ్స్ ను కనిపెడుతూనే ఉన్నారు.

వినరో భాగ్యం విష్ణు కథ సినిమా సక్సెస్ అందుకున్నాక.. కిరణ్ వెకేషన్ వెళ్ళాడు. అది రహస్యతోనే అని కనిపెట్టారు. ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల వెనుక బ్యాక్ డ్రాప్ ఒకటే ఉండడంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య.. కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో రహస్య పూలు గుచ్చుతూ.. ఇంటి మనిషిలా కనిపించింది. ఇలా ప్రతిసారి ఈ జంట రిలేషన్ లో ఉన్నారని రుజువు చేస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా మరోసారి ఈ విషయంలో దొరికిపోయాడు (Kiran Abbavaram) కిరణ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న దావత్ అనే షో లో కిరణ్ మొట్ట మొదటి గెస్ట్ గా విచ్చేశాడు. అషూ రెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో రహస్య గురించి అడగగానే.. ముందు మా ఇద్దరి మధ్య ఏం లేదని.. ఏదైనా ఉంటే మేమే చెప్తామని చెప్పుకొచ్చిన కిరణ్.. ఆ తరువాత అషూ మేము అంటున్నారంటే.. ఏదో ఉంది అని అనగానే.. కిరణ్ సిగ్గుపడుతూ.. నేను ఇచ్చిన ఇన్ని ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇలా దొరికిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashu Reddy
  • #Daawath Talk Show
  • #Kiran Abbavaram
  • #Rahasya Gorak

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

20 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version