Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kishore Tirumala: రవితేజతో సినిమా… కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే..

Kishore Tirumala: రవితేజతో సినిమా… కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే..

  • November 10, 2025 / 12:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kishore Tirumala: రవితేజతో సినిమా… కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే..

హిట్‌లో ఉన్న హీరోతో సినిమా చేయడం దర్శకుడికి ఓ రకమైన ఒత్తిడిని కలిగిస్తే.. ఫ్లాపుల్లో ఉన్న హీరోతో సినిమా చేయడం అంటే మరో రకం ఒత్తిడి ఉంటుంది. ఇందులో రెండో రకం చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే హిట్‌ల్లో ఉన్న హీరోతో సినిమా అంటే ఓపెనింగ్స్‌, వైబ్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే ఫ్లాప్స్‌లో ఉన్న హీరోకు సరైన ఓపెనింగ్స్‌, వైబ్‌ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. ప్రచార చిత్రాలకు ఊహించని హైప్‌ క్రియేట్‌ చేయాలి. ప్రస్తుతం ఈ బాధ్యత కిషోర్‌ తిరుమల భుజాన ఈ బాధ్యతలు పడ్డాయి.

Kishore Tirumala

టాలీవుడ్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా రవితేజకు చాలా ఏళ్లుగా పేరుంది. రీసెంట్‌గా ఆయన కెరీర్‌ చూస్తే మూడేళ్లయింది ఆయనకు హిట్‌ వచ్చి. ముఖ్య పాత్రలో అయితే రెండేళ్ల క్రితం విజయం అందుకున్నారు. ఇప్పుడు రవితేజ వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం కాదు కదా.. అసలు విజయమనే మాటే వినిపించడం లేదు. ఈ ఏడాది ‘మాస్‌ జాతర’ అంటూ వాయిదాలు పడుతూ పడుతూ వచ్చి ఇబ్బందికర ఫలితమే అందుకుంది.

kishore tirumala to hit bull eye at any cost

దీంతో రవితేజ కెరీర్‌లో మళ్లీ 2017 నుండి 2021 పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి. అప్పుడు కూడా ఇలా వరుస సినిమాలు పోయాక ‘క్రాక్‌’ సినిమాతో తిరిగి ట్రాక్‌ ఎక్కాడు. ఇప్పుడు అలాంటి విజయం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత దర్శకుడు కిషోర్‌ తిరుమల మీద పడింది. ఆయన రవితేజ హీరోగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నారు (ఈ టైటిల్‌ త్వరలో చెబుతారనుకోండి). ఈ సినిమా విజయం రవితేజకు అత్యవసరం అయిపోయింది.

సినిమా రూమర్డ్‌ టైటిల్‌ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ వినోదాత్మకంగా నడిపించబోతున్నారు అని అర్థమవుతోంది. పాపులర్ టీవీ సీరియల్స్ పాటలను రీమిక్స్ చేయించి సినిమాలో వాడుతున్నారు అని ఓ వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. అలాగే ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగే పాత్రలో రవితేజ కనిపిస్తాడట. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి తీసుకురావాలని ఫిక్స్‌ అయి ఉన్నారు. ఇదంతా చూస్తుంటే కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చి పడిందే అనిపిస్తోంది.

ప్రముఖ గీత రచయిత కన్నుమూత.. పలువురు ప్రముఖుల సంతాపం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kishore Tirumala
  • #Mass Jathara
  • #RaviTeja

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

5 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

5 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

6 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

6 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

6 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version