Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan : చరణ్ ఉపాసన చాలా మంచి పేరెంట్స్.. క్లీంకార కేర్ టేకర్ చెప్పిన విషయాలివే!

Ram Charan : చరణ్ ఉపాసన చాలా మంచి పేరెంట్స్.. క్లీంకార కేర్ టేకర్ చెప్పిన విషయాలివే!

  • July 31, 2024 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan : చరణ్ ఉపాసన చాలా మంచి పేరెంట్స్.. క్లీంకార కేర్ టేకర్ చెప్పిన విషయాలివే!

చరణ్ (Ram Charan) ఉపాసన జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. క్లీంకార పుట్టిన తర్వాత ఈ జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్లీంకార విషయంలో చరణ్ ఉపాసన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్లీంకార కేర్ టేకర్ తాజాగా చరణ్ ఉపాసన గురించి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్ ఉపాసన చాలా మంచి పేరెంట్స్ అని క్లీంకార కేర్ టేకర్ లలిత తెలిపారు. అంబానీ ఫ్యామిలీ మొదలుకొని ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ కిడ్స్ కు నేను నానీగా(ఆయాగా) పని చేశానని ఆమె వెల్లడించారు.

అందరూ నన్ను బాగా చూసుకున్నారని లలిత పేర్కొన్నారు. తమ కుటుంబాలలోకి గొప్ప మనస్సుతో స్వాగతించారని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం చరణ్ ఉపాసన దంపతుల కూతురు క్లీంకారకు నానీగా వర్క్ చేస్తున్నానని లలిత వెల్లడించారు. అక్కడికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆహార పద్దతులు అని ఆమె చెప్పుకొచ్చారు. కొణిదెల కుటుంబం చాలా మంచి ఫ్యామిలీ అని లలిత పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ కు లైగర్ తలనొప్పులు.. ఆ సమస్యలు పరిష్కారమవుతాయా?
  • 2 తమిళ అభిమానుల మనస్సు గెలుచుకున్న మహేష్.. ఏం జరిగిందంటే?
  • 3 హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?

నేను రెస్ట్ తీసుకునే సమయంలో ఉపాసన పాపను చూసుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు. ఉపాసన అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ అయినప్పటికీ ఆమె సింపుల్ గా ఉంటారని లలిత పేర్కొన్నారు. ఉపాసనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అని బేబీని ఎత్తుకో జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోర్స్ చేయరని ఆమె చెప్పుకొచ్చారు. చరణ్ ఉపాసన నన్ను తమ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారని లలిత పేర్కొన్నారు.

చరణ్ ఉపాసన గురించి లలిత చెప్పిన విషయాలు విని నెటిజన్లు సైతం ఈ దంపతులను ఎంతో ప్రశంసిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని భోగట్టా.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Klin Kaara
  • #Ram Charan
  • #Upasana

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version