Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • October 8, 2026 / 02:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

ఈ అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. దీంతో అదే రోజు రిలీజ్ అవుతున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఆడియన్స్‌కి ఫస్ట్ ఛాయిస్ అయిపోయింది. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. కోన వెంకట్ సమర్పణలో రూపొందింది. జానకి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Kona Venkat

ఈ విషయాలు పక్కన పెడితే.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనేది నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా. టాలీవుడ్‌లో ఇప్పటివరకు నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు క్రిటికల్‌గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం పాజిటివ్ రిజల్ట్‌ను అందుకోలేకపోయాయి. ఈ విషయంపై రైటర్ కోన వెంకట్‌ను ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా స్పందించారు. “నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సింధూరం, విరాటపర్వం వంటి సినిమాలు వచ్చాయి. అయితే కామెడీని మిక్స్ చేస్తూ ఏ సినిమా రాలేదు. ఆ విధంగా చూసుకుంటే ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

comrade kalyan

కోన వెంకట్ స్పందనతో ఇది ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. నక్సలిజం అనేది చాలా సెన్సిటివ్ అండ్ సీరియస్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలో కూడా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను కామెడీగా చూపించారు. దానిపై ఆ రోజుల్లో గట్టిగానే విమర్శలు వచ్చాయి. అలాంటిది ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా తీశారు. అలాంటప్పుడు ఈ సినిమాపై ఏ రేంజ్‌లో విమర్శలు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఒక సీరియస్ ఇష్యూలో కామెడీని చూపించడం వరకు ఓకే కానీ, కామెడీతోనే నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీస్తే వర్కౌట్ అవుతాయంటూ కోన వెంకట్ లాంటి సీనియర్ అండ్ స్టార్ రైటర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది అభిప్రాయం.

గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comrade Kalyan
  • #Jalsa
  • #kona venkat
  • #Pawan Kalayn
  • #Sree Vishnu

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

5 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

20 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

21 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

22 hours ago

latest news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

45 mins ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

16 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

19 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version