Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఛాన్స్ ఇచ్చినా సినిమా చేయలేకపోతున్నా!

పవన్ ఛాన్స్ ఇచ్చినా సినిమా చేయలేకపోతున్నా!

  • January 2, 2021 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఛాన్స్ ఇచ్చినా సినిమా చేయలేకపోతున్నా!

టాలీవుడ్ లో రచయితగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలను సినిమా ఛాన్స్ ల కోసం వాడుకోవడం అసలు నచ్చదని అంటున్నారు కోన. ఒక మెసేజ్ పెడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు తనతో సినిమా చేయడానికి రెడీ అంటారని.. కానీ ఆ పరిచయాన్ని తన సినిమా కోసం వాడుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో కూడా తను ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా తీయగలనని అంటున్నారు కోన.

పవన్ నుండి తనకు ఓపెన్ ఆఫర్ ఎప్పుడూ ఉంటుందని.. నచ్చిన కథ, దర్శకుడితో సినిమా చేసుకోమని పవన్ తనకు ఆఫర్ ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. కానీ పవన్ తో సినిమా అంటే మంచి కథ కావాలని, ఎవరూ తీయని, చూడని సినిమా చేయాలనేది తన కోరిక అని చెప్పారు. ఎక్కువ ప్రెషర్ తీసుకొని పవన్ కోసం కథలు రాసిన విషయాన్ని చెప్పారు. కానీ తనకే సంతృప్తిగా అనిపించకపోవడంతో ఆ కథలన్నీ పక్కన పెట్టేసినట్లు చెప్పారు.

పవన్ మాత్రం ప్రతీసారి కథ అయిందా.. అని వెంటపడేవాడని అన్నారు. ఓపెన్ ఆఫర్ ఉన్నప్పటికీ పవన్ తో సినిమా చేయలేకపోతున్నానని బాధ పడ్డారు కోన వెంకట్. 2020లో ఆయన నిర్మించిన ‘నిశ్శబ్దం’ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొత్త ఏడాదిలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు కోన చెప్పారు. పెద్ద స్టార్ హీరో అందులో నటిస్తాడని.. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Kona Venkat
  • #kona venkat
  • #Nishabdam
  • #pawan
  • #pawan kalyan

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

11 mins ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

1 hour ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

2 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version