Konda Polam Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన కొండపొలం..!

  • October 9, 2021 / 07:32 PM IST

ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తరువాత వైష్ణవ్ తేజ్ నుండీ వచ్చిన చిత్రం కొండపొలం.జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న(నిన్న) విడుదలయ్యింది. అయితే మొదటి షో తోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెద్దగా నమోదుకాలేదు. అలా అని తీసిపారేసే కలెక్షన్లు కాదు.

ఒకసారి మొదటి రోజు కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.32 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.30 cr
ఈస్ట్ 0.12 cr
వెస్ట్ 0.11 cr
గుంటూరు 0.22 cr
కృష్ణా 0.10 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.12 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.46 cr

కొండపొలం చిత్రానికి రూ.7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.6.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus