Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘మీడియా’పై నిప్పులు చెరిగిన ‘కొరటాలశివ’!!!

‘మీడియా’పై నిప్పులు చెరిగిన ‘కొరటాలశివ’!!!

  • July 16, 2016 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మీడియా’పై నిప్పులు చెరిగిన ‘కొరటాలశివ’!!!

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడైన కొరటాల శివ ఇప్పటివరకూ తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అదే క్రమంలో హ్యాట్రిక్ సక్సెస్ కోసం ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమా తీస్తున్న కొరటాల. ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల వాయిదా పడటంపై కాస్త ఘాటుగా మీడియాపై స్పదించాడు కొరటాల…మీడియాకి ఈ సినిమా వాయిదా విషయాన్ని తెలిపే క్రమంలో మాట్లాడుతూ…ఏదన్నా పెద్ద హీరో సినిమాకు సంబంధించి రీ షూట్ అయ్యిందంటే చాలు ఆ సినిమా అవుట్ పుట్ సరిగ్గా రాలేదని ప్రచారాలు, అదేదో రీషూట్ అనే పదం పెద్ద భూతు అయినట్లు.

అంతేకాకుండా ఒక సినిమాకు రీషూట్ చేస్తున్నారంటే అది మంచి కోసమే అనుకోవాలని ఏదో ఒక రాంగ్ ను సరిచేయడానికి లేదంటే మరింత బాగా చూపించడానికో రీ షూట్ చేస్తారు కాని ఇదేమి నేరం కాదు కదా అంటూ మీడియాను ఒక రౌండ్ వేసుకున్నాడు, ఇక మరో పక్క ఇదంతా చెబుతూనే జనతా గ్యారేజ్ వాయిదాపై అసలు విషయం బయట పెట్టాడు. ‘జనతా గ్యారేజ్’ కోసం ఎలాంటి రీషూట్లు చేయడం లేదని కాకపోతే 10 రోజుల పాటు షూటింగ్ పెండింగ్ ఉండటంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నాము అంటూ తెలిపాడు. ఇక సెప్టెంబర్ 2న సినిమా రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటే ఆ రోజు మన హరి కృష్ణ గారి పుట్టిన రోజు కావడం, అదే క్రమంలో 5న వినాయక్ చవితి పండుగ సెలవలు…అన్నీ వెరసి కలసి వస్తుంది అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు శివ. మరి ఈ వాయిదా సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #Koratala Shiva Latest Movie
  • #Koratala Shiva Movies

Also Read

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

6 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

30 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

18 hours ago
Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

22 hours ago

latest news

Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

57 mins ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

20 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

21 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version