Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కొరటాలకు షాక్ ఇచ్చిన పవన్ ?

కొరటాలకు షాక్ ఇచ్చిన పవన్ ?

  • May 2, 2017 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొరటాలకు షాక్ ఇచ్చిన పవన్ ?

ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ఇలా ఈ రెండింటితో సూపర్ బిజీ అయిపోతున్నాడు మన పవర్ స్టార్. 2019 ఎన్నికలు సిద్దం అవుతున్న పవన్ ఈలోపే వీలైనన్ని సినిమాలు చేసి కాస్త డబ్బులు వెనక వేసుకోవాలి అని చూస్తున్నాడట. అయితే అదే క్రమంలో పవన్ కు ఒక పవర్‌ఫుల్ కధ చెప్పాడు ఒక దర్శకుడు, అయితే ఆ కధను పవన్ ఒప్పుకున్నాడా? అసలు విషయం ఏంటి అంటే…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ ఉండగా, ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, తరువాత తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రం కూడ వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకొని 2018లో రిలీజ్ అవుతుంది. అయితే ఈ రెండు సినిమాల తరువాత పవన్ ఓ మూవీలో చేయనున్నాడని టాక్ అయితే బలంగా వినిపించింది, కానీ ఆ మూవీని ఒప్పుకుంటే 2019 లో జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయి దృష్టి పెట్టే సమయం ఉండదు.

కానీ తన వద్దకు వచ్చిన పవర్ఫుల్ కథని మాత్రం వదులుకోలేని పరిస్థితి. ఇంతకీ ఆ కధ ఎవరు చెప్పారు? ఏ దర్శకుడు? అంటే…మన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ అని టాక్ వినిపిస్తుంది. అవును ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలసి సామాజిక నేపథ్యంతో ఉన్న ఓ కథని వివరించాడట శివ, మంచి మెసేజ్ తో కూడిన కధ కావడంతో పవన్ కు బాగా నచ్చిందట కానీ తనకి ఉన్న షెడ్యూల్స్ ప్రకారం మరో రెండు సినిమాలు తప్పితే ఎక్కువ చెయ్యలేను తరువాత ఆలోచిద్దాం అని కోరటాలకి నో చెప్పాడట పవన్. పాలిటిక్స్ కోసం పవన్ మంచి పవర్‌ఫుల్ కధని వదిలేసాడు అంటే దీన్ని బట్టే అర్ధం అవుతుంది పవన్ పాలిటిక్స్ విషయంలో ఎంత ఫిక్స్ అయ్యాడో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #Director Trivikram Srinivas
  • #pawan kalyan
  • #RT Neason

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

24 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version