Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Koratala Siva: ఆరోజు నేను బాధపడిన మాట నిజమే.. కానీ :కొరటాల

Koratala Siva: ఆరోజు నేను బాధపడిన మాట నిజమే.. కానీ :కొరటాల

  • June 23, 2021 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ఆరోజు నేను బాధపడిన మాట నిజమే.. కానీ :కొరటాల

బోయపాటి శ్రీను- కొరటాల శివ.. ఇద్దరూ కూడా టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. మాస్ ఆడియన్స్ లో వీళ్ళ సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం కొరటాల.. చిరు తో ‘ఆచార్య’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, బోయపాటి.. బాలయ్యతో ‘అఖండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా… గతంలో ‘సింహా’ చిత్రం కథ విషయంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ‘సింహా’ చిత్రానికి బోయపాటి .. ‘కథ, మాటలు రెండిటికీ పేరు వేయను ఏదో ఒకదానికి మాత్రమే నీ పేరు వేస్తాను’ అంటూ కొరటాలతో చెప్పాడట.

దీంతో కొరటాల అసహనానికి గురయ్యి రెండిటికి పేరు వేయొద్దని చెప్పి వెళ్లిపోయినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం పై కొరటాల ఇటీవల ఓ సందర్భంలో మళ్ళీ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘నాకు తెలిసి అప్పుడు ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఇవి అన్ని పరిశ్రమల్లోనూ చోటుచేసుకునేవే..! అయితే సినీ పరిశ్రమ అనే సరికి ఇలాంటి విషయాలు కొంచెం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. ఆరోజు ఓ విధంగా నాకు మంచే జరిగింది అని నేను భావిస్తున్నాను. ఆ టైంలో నేను బాధ పడిన మాట వాస్తవమే..!

కానీ ఆ రోజు అలా జరగక పోతే.. ఫాస్ట్ గా ఎదగాలి అనే ఆలోచన నాకు వచ్చేది కాదు. ‘ఈరోజుకి ఇది చాలు లే’ అన్నట్టు సరిపెట్టుకునేవాడిని. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల నేను మంచి కథలు రాసుకున్నాను. వాటిని తెరకెక్కించి విజయాలు అందుకున్నాను. ఈరోజు మేము బాగానే రాణిస్తున్నాం కాబట్టి.. ఆ విషయం గురించి ఇంకా ఆలోచించడం అవసరం నేను అనుకుంటూ ఉంటాను. ఒకటి మాత్రం నిజం.. ఇక్కడ ప్రతి ఒక్కరం గుర్తింపు కోసమే కష్టపడి పని చేస్తున్నాం” అంటూ కొరటాల చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Boyapati Srinu
  • #koratala siva
  • #Simha

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

3 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

4 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

42 mins ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 hour ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

2 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version