Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చెర్రీకి కొరటాల హాండ్ ఇచ్చాడా?

చెర్రీకి కొరటాల హాండ్ ఇచ్చాడా?

  • July 27, 2016 / 06:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీకి కొరటాల హాండ్ ఇచ్చాడా?

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు చెర్రీ. మెగా స్టార్ తనయుడిగా, మెగా ఫ్యాన్స్ అండదండలతో వరుస హిట్స్ సాధించిన చెర్రీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడు కొరటాల శివ. తీసినవి రెండే సినిమాలు అందులో ఒకటి మిర్చి, రెండు శ్రీమంతుడు కానీ సూపర్ డైరెక్టర్ అయిపోయాడు. ఎంతగా అంటే బడా హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు వెయిట్ చేసే అంత. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది.

విషయంలోకి వెళితే….టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ కొరటాలతో సినిమా చెయ్యాల్సి ఉంది, మిర్చి త‌ర్వాత కొర‌టాల, చెర్రీ సినిమా పూజా కార్య‌క్రమాల‌తో మొదలు కూడా అయ్యింది. అంతేకాదు ఆ సినిమా స్టోరీ కూడా శ్రీమంతుడు స్టోరీనే. అయితే కొర‌టాల క‌థ‌పై చెర్రీకి న‌మ్మ‌కం లేక‌.. ఈ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టేశాడు. దీంతో.. కొర‌టాల అదే కధతో మహేష్ బాబుని ఆశ్రయించడంతో మహేష్ నిర్మాతగా మారి మరీ ఈ సినిమాను నిర్మించాడు. ఇక కొర‌టాల మ‌హేశ్‌తో శ్రీ‌మంతుడు తీసి సూప‌ర్‌హిట్ కొట్టడంతో కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి మళ్లీ ఇంట్రెస్ట్ చూపించాడు.

ఇక అదే క్రమంలో చెర్రీ, కొర‌టాల క‌ల‌యిలో సినిమా వుంటుంద‌ని చాలాకాంగా ప్ర‌చారం జ‌రుగుతున్నా అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేస్తున్న కొరటాల ఈ సినిమా తరువాత ప్రిన్స్ తో ఒక సినిమా ఒప్పుకోవడంతో ఇప్పుడప్పుడే చెర్రీతో కొరటాల సినిమా లేదు అని తెలిపోయింది. మరి ఆ తరువాత అయినా కొరటాల మన మెగా హీరోని కరునిస్తాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Ram Charan

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 hour ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

13 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

14 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version