Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ తో సినిమా తీసేందుకు స్టార్ డైరక్టర్ ఆరాటం

పవర్ స్టార్ తో సినిమా తీసేందుకు స్టార్ డైరక్టర్ ఆరాటం

  • November 14, 2016 / 10:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ తో సినిమా తీసేందుకు స్టార్ డైరక్టర్ ఆరాటం

తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలనీ అనుకుంటుంటే.. కొరటాల మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేయాలని తపిస్తున్నారు. రచయితగా అనేక హిట్ చిత్రాలకు పనిచేసిన శివ డైరక్టర్ గా పెద్ద హీరోలతోనే కెరీర్ ప్రారంభించారు. తొలుత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మిర్చి తీసి ఇండస్ట్రీ దృష్టిలో పడిన ఈయన, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ టాప్ డైరక్టర్ల జాబితాలో చేరిపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో హిట్ డైరక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ స్టార్ హీరో ప్రిన్స్ తో నాలుగో సినిమా ప్లాన్ చేస్తున్నారు. వారం క్రితం పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ పనుల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను సిద్ధం చేస్తున్నారంట. పవర్ స్టార్ 2019 తర్వాత సినిమాలు చేస్తారో, చెయ్యరోనని, ఎన్నికలలోపే అతనితో సినిమా తీయాలని కొరటాల విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. పవన్ సన్నిహితులకు కూడా తన మనసులో మాట చెప్పాడంట. వారు పవన్ కి కొరటాల కోరికను చెప్పడం, అందుకు ఆయన త్వరలో టైమ్ కేటాయించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కాటమ రాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న పవర్ స్టార్, ఆ తర్వాత చేయనున్న రెండు ప్రాజెక్టులు కూడా ఖరారు అయ్యాయి. తమిళ దర్శకుడు నీసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల కోసం వచ్చే ఏడాది డేట్స్ కేటాయించారు. 2017 లో ఏమైనా డేట్స్ ఖాళీ ఉంటే అది కొరటాల అకౌంట్ లోకి వెళ్లనున్నట్లు ఇప్పుడే టాక్ మొదలయింది. ఈ డైరక్టర్ కథ మీద పరిశ్రమ వర్గాలకు ఉన్న నమ్మకం అటువంటిది.  కొరటాల, పవన్ కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.. వారి కోరిక 2018 లో నెరవేరుతుందన్న మాట.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janasena Party
  • #janatha garage
  • #katamarayudu movie
  • #koratala siva
  • #pawan kalyan

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

3 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

4 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version