Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

  • August 5, 2026 / 12:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘మట్కా’ లాంటి వరుస పరాజయాలు ఆయన మార్కెట్‌పై కాస్త గట్టిగానే ప్రభావం చూపాయి. 2025లో సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన వరుణ్, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) అనే సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన సినిమా ఇది.

Korean Kanakaraju

‘యూవీ క్రియేషన్స్’ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక గోల్డెన్ బ్యూటీగా పేరొందిన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఇదొక హారర్ కామెడీ జానర్ కావడంతో మొదటి నుంచీ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే సినిమాపై ఎంత బజ్ ఉన్నా, అసలు సిసలు సక్సెస్ అనేది బాక్సాఫీస్ లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది.

ఆ రకంగా చూస్తే బిజినెస్ పరంగా ఈ సినిమా సేఫ్ జోన్‌లోనే ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ సినిమాకి రూ. 38 కోట్లు బడ్జెట్ పెట్టారు. నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 26 కోట్లు రికవరీ అయ్యాయి. అంటే దాదాపు 68% రికవరీ సాధించినట్టు అర్ధం చేసుకోవచ్చు. సో ఇప్పుడు థియేట్రికల్ భారం కేవలం రూ. 12 కోట్లు అనమాట.సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.

కానీ టాక్ ఏమాత్రం తేడా కొట్టినా.. వరుణ్ గత చిత్రాల నెగెటివ్ ఇంపాక్ట్ ఈ సినిమా కలెక్షన్లపై పడే ప్రమాదం కూడా లేకపోలేదు.ఇలాంటి పరిస్థితుల నడుమ ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju
  • #Korean Kanakaraju Movie

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

6 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

7 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

8 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version