Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krishna Vamsi,Jr NTR: కేవలం పది నిమిషాల టైమ్ తీసుకుని ఆ సీన్ చేసిన తారక్.. ఏమైందంటే?

Krishna Vamsi,Jr NTR: కేవలం పది నిమిషాల టైమ్ తీసుకుని ఆ సీన్ చేసిన తారక్.. ఏమైందంటే?

  • February 20, 2024 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi,Jr NTR: కేవలం పది నిమిషాల టైమ్ తీసుకుని ఆ సీన్ చేసిన తారక్.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు కాగా ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ అప్పట్లో హిట్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ వరుస ఫ్లాపులకు ఈ సినిమా బ్రేక్ వేసిందనే సంగతి తెలిసిందే. కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాక్షసుడు అని రాఖీ సినిమా క్లైమాక్స్ డైలాగ్ చాలా పెద్ద డైలాగ్ అని ఆ డైలాగ్ ను 10 నిమిషాలలో తారక్ నేర్చుకుని మొత్తం డైలాగ్ చెప్పాడని కృష్ణవంశీ కామెంట్లు చేశారు.

బోన్ లో డైలాగ్ చెప్పు అని చెబితే బోన్ లో ఎక్కి తారక్ ఆ డైలాగ్ చెప్పి ఆశ్చర్యపరిచాడని తారక్ డైలాగ్ అని సుహాసిని ఎమోషనల్ అయ్యారని కృష్ణవంశీ కామెంట్లు చేశారు. అదీ తారక్ అని కృష్ణవంశీ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండగా డైరెక్టర్లు సైతం తారక్ ను ఎంతగానో అభిమానిస్తారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్లాప్ డైరెక్టర్లకు సైతం ఛాన్స్ ఇస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివకు జూనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వగా దేవర సినిమాతో కొరటాల శివ తారక్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందిస్తాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దేవర సినిమాలో తారక్ మూడు రోల్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని మేకర్స్ చెబుతున్నారు.

దేవర సినిమాలో గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్ ఉన్నాయని (Jr NTR) తారక్ డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రకు ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krishna Vamsi
  • #Jr Ntr

Also Read

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

23 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

5 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version