సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ గతంలో ‘ప్రేమ కావాలి’ ‘లవ్ లీ’ వంటి సూపర్ హిట్లు చూసినవాడే. అయితే తర్వాత వరుస సినిమాలకి సైన్ చేయడం వల్ల..వాటి కథ,కథనాలపై అతను సరిగ్గా ఫోకస్ పెట్టలేదని.. అందుకే పరాజయాలు ఎదురయ్యాయని అంతా చెప్పుకున్నారు. అయితే ఆది మార్కెట్ కి తగ్గ బడ్జెట్లో సినిమాలు తీసి క్యాష్ చేసుకున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. Shambhala First Review ఆదికి ఇప్పటికీ మంచి నాన్ థియేట్రికల్ మార్కెట్ […]