Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krishnam Raju, Prabhas: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌.. కోట్లల్లో ఖర్చు చేసిన ప్రభాస్..!

Krishnam Raju, Prabhas: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌.. కోట్లల్లో ఖర్చు చేసిన ప్రభాస్..!

  • September 30, 2022 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishnam Raju, Prabhas: మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌.. కోట్లల్లో ఖర్చు చేసిన ప్రభాస్..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న ఏఐజీ హాస్పిటల్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన సొంత ఊరు మొగల్తూరులో సంస్మరణ సభ ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లక్షల్లో జనాలు హాజరయ్యారు. ప్రభాస్‌, కృష్ణంరాజు అభిమానులతో పాటు చుట్టుపక్కనున్న ఊర్లల్లో ఉన్న జనాలు.. కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఎంతో మంది హాజరయ్యారు. కృష్ణంరాజు గారు బ్రతికున్న రోజుల్లో ఆయన వద్దకు సామాన్యులు వచ్చినా, సెలబ్రిటీలు వచ్చినా మంచి ఆతిథ్యం ఇచ్చి, కడుపునిండా భోజనం పెట్టి పంపేవారు.

కాబట్టి ఆయన జ్ఞాపకార్ధం … మొగల్తూరు జరిగిన సభకు వచ్చిన అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో 50 రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేశాడు. ఒక్క వంటకాలు అనే కాకుండా, కృష్ణంరాజు చనిపోయిన రోజు నుండి అక్కడ పనిచేసే వారికి, సచివాలయాల్లో పనిచేసేవారికి సంస్మ‌ర‌ణ స‌భ‌ రోజు వరకు భోజనాలు పెట్టారట. అంతేకాకుండా భద్రతా సిబ్బందికి.. ఆ వేడుక ఏర్పాట్లకు ఇలా మొత్తం కలుపుకొని ప్రభాస్ రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు అని సమాచారం.

కృష్ణంరాజు, ప్రభాస్ లది రాజవంశ కుటుంబం. వారు ఎక్కడ ఏ వేడుక చేసినా ఘనంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా పెట్టడంలో కూడా వీరిది పెద్ద చేయి. అందుకే కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ ఇంత ఘనంగా చేశారు. ఒక పది కాలాల పాటు గుర్తుండి పోయేలా కృష్ణంరాజు గారి సంస్మ‌ర‌ణ స‌భ‌ జరిగింది అక్కడి స్థానికులు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక మరికొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ప్రభాస్ తిరిగి తన సినిమాల షూటింగ్లలో పాల్గొంటారు అని తెలుస్తుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Rebel Star Krishnam Raju

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

6 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

8 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version