Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shyamala Devi: కృష్ణంరాజు కోసమే కైకాల కామెడీ పాత్రలు చేశారు: శ్యామలాదేవి

Shyamala Devi: కృష్ణంరాజు కోసమే కైకాల కామెడీ పాత్రలు చేశారు: శ్యామలాదేవి

  • December 24, 2022 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyamala Devi: కృష్ణంరాజు కోసమే కైకాల కామెడీ పాత్రలు చేశారు: శ్యామలాదేవి

సీనియర్ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణ వార్త ఇండస్ట్రీకి తీరని విషాదం అని చెప్పాలి. ఇలా కైకాల సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన మృతికి నివాళులు అర్పించారు.ఈ క్రమంలోని దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి సైతం కైకాల సత్యనారాయణ మరణ వార్త విని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి మాట్లాడుతూ ఓకే ఏడాదిలోనే సినీ లెజెండ్స్ చనిపోవడం ఇండస్ట్రీకి తీరని విషాదం అని తెలిపారు.

కైకాల మరణ వార్త తనని ఎంతగానో కలిసివేసిందని, మేము కైకాల గారి భార్య పిల్లలు చాలా క్లోజ్ గా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉండేవారుమని ఈమె అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించిన కైకాల గారు కేవలం కృష్ణంరాజు గారి కోసమే కామెడీ పాత్రలలో నటించారని తెలిపారు. ఇదే విషయాన్ని కృష్ణంరాజు గారు ఎప్పుడు చెప్పేవారని శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే గత కొన్ని నెలల క్రితం కృష్ణంరాజు గారు కైకాల గారు మాట్లాడినప్పుడు ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలని కైకాల గారిని పిలవడంతో వీలు చూసుకుని కబురు పంపితే వస్తానని కైకాల గారు చెప్పారు.అయితే ఆయన మా ఇంటికి భోజనానికి రాకముందే కృష్ణంరాజు గారు కైకాల గారు ఇద్దరు మరణించారని ఈమె ఎమోషనల్ అయ్యారు.

ఇలా శ్యామలాదేవి కృష్ణంరాజుతో కైకాల సత్యనారాయణ గారికి ఉన్న అనుబంధం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అవ్వడమే కాకుండా తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఇక ఈ ఏడాది కృష్ణంరాజు మరణం తరువాత వెంటనే కృష్ణ గారి మరణం అలాగే కైకాల గారి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kaikal Satyanarayana
  • #Kaikala Satyanarayana
  • #Krishnam Raju
  • #shyamala devi
  • #syamaladevi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

10 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

11 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

11 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version