Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిందా? కృతి శెట్టి ఏం చెప్పిందంటే?

Krithi Shetty: చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిందా? కృతి శెట్టి ఏం చెప్పిందంటే?

  • August 25, 2024 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: చిరంజీవి సినిమాను రిజెక్ట్‌ చేసిందా? కృతి శెట్టి ఏం చెప్పిందంటే?

తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన కథానాయికలు మన దగ్గర చాలా తక్కువమంది ఉంటారు. అలా వచ్చిన వాళ్లు మన దగ్గర గతంలో చాలా ఏళ్లు ఉండేవారు కూడా. అయితే ఏమైందో ఏమో ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్లు అయినవాళ్లు ఎక్కువ రోజులు ఆ విన్నింగ్‌ స్ట్రీక్‌ను కొనసాగించలేకపోతున్నారు. అలాంటి కథానాయికల్లో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో బేబమ్మగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆ స్థాయి విజయం కాదు కదా.. అసలు విజయమే అందుకోలేకపోయింది.

Krithi Shetty

అయితే, ఏం మ్యాజిక్కో కానీ కృతి శెట్టికి (Krithi Shetty) విజయాలు లేకపోయినా ఎక్కడో చోట అవకాశాలు అయితే వస్తున్నాయి. అలా తెలుగు, తమిళ చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మలయాళంలో కూడా అడుగుపెట్టేసింది. టొవినో థామస్‌తో ‘అజయంతే రందం మోషణం’ అనే సినిమాలో నటించింది. సెప్టెంబర్‌ 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో టాలీవుడ్‌కు, మాలీవుడ్‌కు మధ్య తేడాను వివరించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

‘అజయంతే రందం మోషణం’ సినిమాలో తను పోషిస్తున్న పాత్ర సవాళ్లతో కూడుకున్నదని చెప్పిన కృతి ఈ సినిమాలో మూడు ఇంటర్‌కనెక్టడ్‌ టైమ్‌లైన్‌లు ఉంటాయని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ పమయంలో ఇంతటి గొప్ప సినిమాలో నటిస్తానని అనుకోలేదని సినిమా గురించి భారీ ఎలివేషన్లు ఇచ్చింది కృతి. టాలీవుడ్‌, మాలీవుడ్‌ సినిమాల్లో నటించారు కదా.. డిఫరెన్స్‌ ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చింది.

తెలుగుతో పోటిస్తే మలయాళ పరిశ్రమలో ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో తాను షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో సరైన నిద్ర కూడా లేదు అని చెప్పింది. కొన్ని నెలల పాటు సరైన నిద్ర లేకుండానే పనిచేశానని ఆ రోజులు గుర్తు చేసుకుంది. ఇక చిరంజీవి కొత్త సినిమాను తాను రిజెక్ట్‌ చేశాననే వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. దీంతో కుర్ర హీరోయిన్‌ మీద వస్తున్న వార్త రూమర్‌ మాత్రమే.

ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న కమిటీ రిపోర్టుపై స్పందించిన నాని.. ఏమన్నాడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

24 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version