Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Krithi Shetty: మరో మెగా హీరోకు జోడీగా కృతి ఛాన్స్ కొట్టేశారా?

Pawan Kalyan, Krithi Shetty: మరో మెగా హీరోకు జోడీగా కృతి ఛాన్స్ కొట్టేశారా?

  • March 20, 2022 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Krithi Shetty: మరో మెగా హీరోకు జోడీగా కృతి ఛాన్స్ కొట్టేశారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూనే వరుస సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కృతిశెట్టి ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. సముద్రఖని డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయితేజ్ హీరోలుగా ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వినోదాయ సిత్తం సినిమా రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాయితేజ్ కు జోడీగా కృతిశెట్టి ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.

Click Here To Watch NEW Trailer

ఈ సినిమాలో పవన్ పాత్రతో పోలిస్తే సాయితేజ్ పాత్ర నిడివి ఎక్కువ కాగా సాయితేజ్ పాత్రకు సాంగ్స్ తో పాటు యాక్షన్ సీన్లు కూడా ఉంటాయి. ఈ సినిమా కోసం పవన్ 20 రోజులకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి రాగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కృతిశెట్టి ఇప్పటివరకు నటించిన తెలుగు సినిమాలన్నీ విజయాలను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.

కృతిశెట్టి చేతినిండా సినిమాలు ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అయితే పవన్ సాయితేజ్ కాంబో సినిమాకు కృతిశెట్టి నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం అందుతోంది. పవన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే కృతిశెట్టి కెరీర్ కు కూడా ప్లస్ అవుతుంది. ప్రతిభతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో కృతిశెట్టి కూడా ఒకరు.

కృతిశెట్టికి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉప్పెనలో వైష్ణవ్ తేజ్ కు జోడీగా నటించిన కృతి సాయితేజ్ కు జోడీగా ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. సాయితేజ్ గత సినిమా రిపబ్లిక్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదనే సంగతి తెలిసిందే. వినోదాయ సిత్తం రీమేక్ తో సాయితేజ్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Krithi Shetty
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

23 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

24 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

24 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

16 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

17 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

20 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version