Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: ఆ ఇద్దరు హీరోలపై కృతిశెట్టి దృష్టి పెట్టారా?

Krithi Shetty: ఆ ఇద్దరు హీరోలపై కృతిశెట్టి దృష్టి పెట్టారా?

  • July 6, 2022 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: ఆ ఇద్దరు హీరోలపై కృతిశెట్టి దృష్టి పెట్టారా?

తక్కువ సినిమాల్లోనే నటించినా ఊహించని స్థాయిలో పాపులారిటీని కలిగి ఉన్న హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. కృతిశెట్టి నటిస్తే సినిమా హిట్ అని ఇండస్ట్రీలో అభిప్రాయం ఏర్పడింది. వరుసగా మూడు సక్సెస్ లతో క్రేజ్ ను పెంచుకున్న కృతిశెట్టి చేతిలో చాలా సినిమాలు ఉండగా ఈ నెల 14వ తేదీన రామ్, కృతి కాంబోలో తెరకెక్కిన ది వారియర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతి ఆర్జేగా కనిపించనున్నారు. ఒక ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ మహేష్ బాబు హ్యాండ్సమ్ అని చరణ్ సూపర్ క్యూట్ అని చెప్పుకొచ్చారు.

రాబోయే రోజుల్లో మహేష్, చరణ్ లకు జోడీగా నటించాలని ఉందని ఆమె కామెంట్ చేశారు. మరి ఈ స్టార్ హీరోలు కృతి శెట్టికి ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. కృతి శెట్టి రెమ్యునరేషన్ కూడా అంతకంతకూ పెరుగుతోందని కోటి రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరని సమాచారం అందుతోంది. ఆది పినిశెట్టి విలన్ రోల్ లో నటించగా లింగుస్వామి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ది వారియర్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని కృతిశెట్టి హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

Mahesh Babu Out Ram Charan in to that project1

ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటే కృతికి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కృతిశెట్టి కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty
  • #mahesh
  • #Ram Charan

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

7 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version