Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Krithi Shetty: స్టార్ హీరోయిన్లకు షాకిచ్చిన కృతిశెట్టి!

Krithi Shetty: స్టార్ హీరోయిన్లకు షాకిచ్చిన కృతిశెట్టి!

  • September 11, 2021 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: స్టార్ హీరోయిన్లకు షాకిచ్చిన కృతిశెట్టి!

ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా నటించి ఆ సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఉప్పెన తర్వాత ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇతర స్టార్ హీరోయిన్లకు షాకిచ్చే స్థాయిలో కృతిశెట్టి చేతిలో ఆఫర్లు ఉండటం గమనార్హం. అందం, అభినయం ఉన్న కృతిశెట్టి యూత్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.

మిడిల్ రేంజ్ హీరోలు తమ సినిమాలకు హీరోయిన్ గా కృతిశెట్టిని ఎంపిక చేయడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. యంగ్ హీరోలు కృతిశెట్టి తమ సినిమాలో నటిస్తే సినిమా సక్సెస్ అయినట్టే అని భావిస్తున్నారు. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ మూవీలో, రామ్ లింగుస్వామి కాంబో మూవీలో, బంగార్రాజు మూవీలో, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు నితిన్ హీరోగా శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతిశెట్టి హీరోయిన్ కావడం గమనార్హం.

ఐకాన్ మూవీలో కూడా కృతిశెట్టికి ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ పారితోషికం కూడా భారీ మొత్తంలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. కృతిశెట్టి నటిస్తున్న సినిమాలలో కనీసం రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ బ్యూటీ రేంజ్ మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా కృతిశెట్టికి సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty
  • #Macharla Niyojakvargam
  • #Uppena

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

trending news

19 hours ago

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version