Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Krithi Shetty, Sreeleela: ఊహించని విధంగా ట్రెండింగ్ లో శ్రీలీల.. ఏం జరిగిందంటే?

Krithi Shetty, Sreeleela: ఊహించని విధంగా ట్రెండింగ్ లో శ్రీలీల.. ఏం జరిగిందంటే?

  • February 3, 2024 / 10:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty, Sreeleela: ఊహించని విధంగా ట్రెండింగ్ లో శ్రీలీల.. ఏం జరిగిందంటే?

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకుని తర్వాత రోజుల్లో సరైన సక్సెస్ లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న హీరోయిన్లలో కృతిశెట్టి, శ్రీలీల ముందువరసలో ఉంటారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉండగా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోవడం వల్ల ప్రస్తుతం చెప్పుకోదగ్గ స్థాయిలో మూవీ ఆఫర్లు అయితే రావడం లేదనే చెప్పాలి. ఈ ఇద్దరు హీరోయిన్లకు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే కృతిశెట్టి, శ్రీలీల కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మరి టాలీవుడ్ స్టార్ హీరోలు ఛాన్స్ ఇచ్చి ఆమెను ఆదుకుంటారేమో చూడాలి. మరోవైపు గుంటూరు కారం సినిమా నుంచి తాజాగా కుర్చీ మడతబెట్టి వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో సాంగ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

డ్యాన్స్ విషయంలో శ్రీలీలకు ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం కలెక్షన్ల పరంగా హిట్ గా నిలిచినా శ్రీలీలకు మాత్రం వచ్చిన ఆఫర్లు కూడా పోతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీలో శ్రీలీల నటిస్తున్నారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీలీల రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

2024 సంవత్సరం (Krithi Shetty) కృతిశెట్టి, శ్రీలీలలకు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి, శ్రీలీలలకు ఇతర భాషల నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా కథ అద్భుతంగా ఉన్న సినిమాలకు మాత్రమే ఈ హీరోయిన్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కృతి, శ్రీలీలలకు రాబోయే రోజుల్లో మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాల్సి ఉంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Sreeleela

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

22 mins ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 hour ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

4 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

24 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

50 mins ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

51 mins ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

58 mins ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version