Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

  • November 18, 2025 / 02:19 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ ఓ దెయ్యం సినిమా చేసింది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా బయటకు వచ్చినప్పుడు ‘గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి భయపడే అనుభవం ఎదురైందా?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె ఓ సినిమా షూటింగ్‌ చేసినప్పుడు హైదరాబాద్‌లో ఇబ్బందిపడ్డాను. పరిస్థితుల చూసి భయమేసింది అని వివరంగా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు నీట్‌గా చెప్పేసింది. అయితే ఆ తర్వాత పెద్ద రచ్చ అవుతుండేసరికి.. ఆ ప్లేస్‌ నాకు బాగా ఇష్టమని చెప్పి కాంట్రవర్శీకి ఎండ్‌ కార్డ్‌ వేసింది.

Kriti Sanon

అయితే, మళ్లీ ఏమైందో ఏమో మరోసారి ఆ పరిస్థితుల గురించి, ఆ ప్రదేశం గురించి మరోసారి ప్రస్తావించింది. అయితే ఈసారి ఆమె డైరెక్ట్‌గా ఆ ప్లేస్‌ గురించి చెప్పలేదు. ఆ సినిమాలో ఆమెతోపాటు కలసి నటించిన హీరోయిన్‌ ఈసారి మాట్లాడింది. ఇద్దరు బాలీవుడ్‌ హీరోయిన్లు కలసి ప్రైమ్‌ వీడియోలో ఓ టాక్‌ షో చేస్తున్నారు. అందులో ఈ వారం గెస్టులుగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌, స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ వచ్చారు. అక్కడే ఈ టాపిక్‌ డిస్కషన్‌కి వచ్చింది.

kriti sanon about scary situation in hyderabad

సినిమా షూటింగ్‌ సమయంలో నీకెదురైన ఇబ్బందికరమైన పరిస్థితి గురించి చెబుతావా అని హోస్ట్‌లు ట్వింకిల్‌ ఖన్నా, కాజోల్‌ అడిగితే.. అప్పుడు కృతి ‘దిల్‌ వాలే’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. పైగా నిజమే కదా అంటూ కాజోల్‌ని చూసి అడిగింది. దానికి ఆమె కూడా అవును అని చెప్పింది. ఇంతకీ కృతి ఏం చెప్పిందంటే.. ‘దిల్‌ వాలే’ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ హోటల్‌లో ఉన్నప్పుడు తన టీమ్‌లో ఒకరికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని, ఎవరో వెనుక నుండి టచ్‌ చేస్తున్నట్లుగా అనిపించింది అని కృతి చెప్పింది. అలాగే మేకప్‌ సామాన్లు ఎవరూ టచ్‌ చేయకుండా కింద పడటం లాంటివి జరిగాయి అని చెప్పింది. ఆ ప్లేస్‌ ఏంటి అనేది ఆమె చెప్పలేదు.

ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Sanon

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

3 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

4 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

5 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

9 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

12 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version