Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kushi, Gilli: రీరిలీజ్ ట్రెండ్.. గిల్లీకి సూపర్ రెస్పాన్స్ వెనుక కారణాలివేనా?

Kushi, Gilli: రీరిలీజ్ ట్రెండ్.. గిల్లీకి సూపర్ రెస్పాన్స్ వెనుక కారణాలివేనా?

  • April 22, 2024 / 11:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi, Gilli: రీరిలీజ్ ట్రెండ్.. గిల్లీకి సూపర్ రెస్పాన్స్ వెనుక కారణాలివేనా?

ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు గతంలో రీరిలీజ్ అయిన సమయంలో వచ్చిన స్థాయిలో ఇప్పుడు మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల కొన్ని రీరిలీజ్ సినిమాలు నామమాత్రపు స్థాయిలో సైతం కలెక్షన్లను సాధించడంలో ఫెయిల్ అవుతుండటం గమనార్హం. అయితే విజయ్ (Vijay Thalapathy) నటించిన గిల్లీ (Ghilli) సినిమా తమిళనాడు రాష్ట్రంలో రీరిలీజ్ కావడంతో పాటు కలెక్షన్ల విషయంలో చరిత్ర సృష్టించింది.

న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజైన ఖుషి (Kushi) మూవీ ఆ సమయంలో 7.46 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా గిల్లీ మూవీ రీరిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఏకంగా 7.92 కోట్ల రూపాయలు కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా రీరిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

పవన్ (Pawan Kalyan) మూవీ రీరిలీజ్ టోటల్ కలెక్షన్లు గిల్లీ ఒక్కరోజులోనే బ్రేక్ చేయగా గిల్లీ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. విజయ్ సినిమాలకు దూరమై రాజకీయాలకు పరిమితం అవుతానని చేసిన ప్రకటన నేపథ్యంలో అభిమానులు విజయ్ రీరిలీజ్ సినిమా సైతం సరికొత్త రికార్డులు సెట్ చేసేలా కష్టపడ్డారని సమాచారం అందుతోంది. గిల్లీ ఖాతాలో అరుదైన రికార్డులు విజయ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

విజయ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న విజయ్ రాజకీయాల్లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. భవిష్యత్తులో సీఎం కావాలని విజయ్ కలలు కంటుండగా ఆ కల నిజమవుతుందో లేదో చూడాలి. విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కాకపోతే మాత్రం ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gilli
  • #Kushi

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

7 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

8 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

6 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

7 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

8 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version