Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Mahesh Babu: ఆమెకి మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

Mahesh Babu: ఆమెకి మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

  • April 24, 2021 / 07:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: ఆమెకి మహేష్ ఛాన్స్ ఇస్తాడా..?

‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శకుడు రాజమౌళితో సినిమా చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతలో మరో సినిమా మధ్యలోకి వచ్చింది. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నదానికంటే బాగా ఆలస్యం అవుతుండడంతో మహేష్ బాబు.. ముందుగా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాడు. అది ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోపు సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాదిలో ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా వాయిదా పడినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజమౌళి ఎంత కష్టపడినా.. వచ్చే సంక్రాంతిలోపు అయితే ఈ సినిమా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు సినిమాకి స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి తనకు ఏడాది సమయం పడుతుందని రాజమౌళి ముందే చెప్పేశారు. ఈ క్రమంలో తనకు మరింత సమయం దొరికే అవకాశం ఉండడంతో మహేష్ బాబు ఇతర దర్శకుల నుండి కూడా కథలు వింటున్నారట. ఆ లిస్ట్ లో మహిళా దర్శకురాలు సుధా కొంగర ఉన్నట్లు సమాచారం.

‘గురు’ సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈమె రీసెంట్ గా సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె అజిత్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆమె ప్రయత్నిస్తుందట. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మహేష్ బాబు.. వీడియో కాల్ ద్వారా సుధా కొంగరతో టచ్ లో ఉన్నట్లు టాక్. అన్నీ కుదిరితే వచ్చే ఏడాదిలో వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Sarkaru Vaari Paata
  • #SS Rajamouli
  • #Sudha Kongara
  • #super star mahesh babu

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

7 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

8 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

9 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version